Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04- 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 04- 04 – 2025

BIKKI NEWS (APRIL 04) : TODAY NEWS IN TELUGU on 4th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 4th APRIL 2025

TELANGANA NEWS

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సహయ చర్యలపై ఆదేశాలు జారీ చేసిన సీఎం

తెలంగాణలో రెండురోజులు వడగళ్ల వానలు.. ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసిన వాతావరణశాఖ
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై విచారణ.. తుది తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2025 – 26 విద్యా సంవత్సరం సంబంధించిన అకాడమిక్ కేలండర్ విడుదల చేసింది.

మేడ్చల్ కలెక్టరేట్ కు బాంబు బెదిరింపు

ANDHRA PRADESH NEWS

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలకు ఆమోదం.

ఆరోగ్య శ్రీ సేవలు ఎప్రిల్ – 07 నుండి బంద్ చేయాలని ఏపీ స్పేషాలిటీ హస్పిటల్ అసోసియేషన్ నిర్ణయం

NATIONAL NEWS

RAHUL GANDHI – మ‌న భూమిని చైనా ఆక్ర‌మించింద‌ని, మ‌న‌పై అమెరికా భారీగా సుంకాల‌ను వ‌సూల్ చేస్తున్న‌ద‌ని, ఈ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం స్పందించాల‌ని రాహుల్ గాంధీ లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశారు.

ఆస్తుల వెల్లడికి సుప్రీంకోర్టు జడ్జీలు అంగీకరించారు. వెబ్సైట్ లో తమ ఆస్తుల వివరాలు ఉంచాలని నిర్ణయం

పశ్చిమ బెంగాల్ లో 25 వేల మంది ఉపాధ్యాయుల నియామకాలు చెల్లవంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు

టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌.. చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు

SUPREME COURT – కంచ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వ చ‌ర్య‌లు నిలిపివేయాలి.. ఇది చాలా తీవ్ర‌మైన అంశం : సుప్రీంకోర్టు

WAQF BILL – రాజ్యసభ ముందుకు వక్ఫ్ బిల్లు.

MODI – బ్యాంకాక్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. BIMSTEC సదస్సులో పాల్గొననున్నారు.

IMD -రానున్న రోజుల్లో ఉత్తరాన పెరగనున్న ఉష్ణోగ్రతలు.. దక్షిణ భారతంలో భారీ వానలు.

INTERNATIONAL NEWS

3,000 దాటిన మయన్మార్‌ భూకంపం మృతుల సంఖ్య

టారిఫ్‌ల నుంచి రష్యా, ఉత్తర కొరియా దేశాలకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్‌..

ట్రంప్‌ యంత్రాంగం నుంచి వైదొలగనున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఎలాన్ మస్క్‌..

అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ ‘ఏగ్జం’ చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ‘ఏఎక్స్‌-4’ మిషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా పైలట్‌గా వ్యవహరించబోతున్నారు

BUSINESS NEWS

STOCK MARKET – నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 76,295.36 (-322.08)
నిఫ్టీ : 23,250.10 (-82.25)

కంపెనీ ఆమోదం లేకున్నా, చెక్ లీవ్స్ అప్లోడ్ చేయకున్న EPFO సొమ్ము ను విత్‌డ్రా చేసుకోవచ్చు.

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ను మార్చి 31 – 2025 నుండి కేంద్రం నిలిపివేసింది.

SPORTS NEWS

IPL 2025 – హైదరాబాద్ పై కోల్‌కతా ఘన విజయం. చివరి స్థానానికి పడిపోయిన SRH.

తొలి క్రికెట్ ప్రపంచకప్‌ స్వర్ణోత్సవ (50 సంవత్సరాలు) సంబురాలను జూన్ 21 న నిర్వహించనున్న వెస్టిండీస్.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్

ఆసియా క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ఎన్నికయ్యారు.

EDUCATION & JOBS UPDATES

AP PGCET 2025 నోటిఫికేషన్ విడుదల

TGCET 2025 – తెలంగాణ గురుకుల ఐదోతరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లో 1,007 యాక్ట్ అప్రెంటీస్ ఖాళీల భర్తీ కి ప్రకటన విడుదల.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు