Home > LATEST NEWS > TODAY NEWS > TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025

TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025

BIKKI NEWS (APRIL 03) : TODAY NEWS IN TELUGU on 3rd APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 3rd APRIL 2025

TELANGANA NEWS

వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (GI TAG)

LRS గడువు ఎప్రిల్ 30 వరకు పెంపు

HCU – హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్త‌త‌.. ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై లాఠీఛార్జ్‌

HCU – కంచె గచ్చిబౌలి భూముల్లో ఎప్రిల్ 3వరకు ఎలాంటి పనులు చేయొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కంచె గచ్చి భూములపై నిజనిర్ధారణ నివేదిక పంపండి.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

10th Exams – ప్రశాంతంగా ముగిసిన పదోతరగతి పరీక్షలు

ఆదిలాబాద్ విమానాశ్రయం కు వాయుసేన అంగీకారం.

ANDHRA PRADESH NEWS

బర్డ్ ఫ్లూ వ్యాధితో రెండేళ్ల చిన్నారి మృతి

విశాఖలో ప్రేమన్మాది దాడి… తల్లి మృతి, కూతురికి గాయాలు.

మంగళగిరిలో పేదలకు ‘మన ఇల్లు మన లోకేష్’ పేరుతో ఇళ్ళ పట్టాలు

అమరావతిఅభివృద్ధి లో మళ్ళీ సింగపూర్ భాగస్వామ్యం

NATIONAL NEWS

Waqf bill – వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వ‌క్ఫ్ బిల్లును ఇక నుంచి యునిఫైడ్ వ‌క్ఫ్ మేనేజ్మెంట్ ఎంప‌వ‌ర్మెంట్‌, ఎఫిషియ‌న్సీ అండ్ డెవ‌ల‌ప్మెంట్ బిల్లుగా పిల‌వ‌నున్న‌ట్లు మంత్రి రిజిజు తెలిపారు

భారత్ పై ప్రతీకార సుంకం 26% విధించిన అమెరికా

కాల్పులువిరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్

ప్రభుత్వమే సర్వోన్నతం అంటూ రాజ్యసభ చైర్మన్ దన్‌ఖడ్ వ్యాఖ్యలు

INTERNATIONAL NEWS

హస్పిటల్ లో చేరిన పాకిస్థాన్ అధ్య‌క్షుడు అసిఫ్ అలీ జ‌ర్దారి.

USA – అమెరికా లో విదేశీ విద్యార్థులపై నిఘా

సెనేట్‌ చరిత్రలోనే సుదీర్ఘ ప్రసంగం చేసిన సభ్యుడిగా కోరీ బూకర్‌ రికార్డు (25 గంటలు) సాధించారు.

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నా

BUSINESS NEWS

STOCK MARKET : లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 76,617.44 (+592.93)
నిఫ్టీ : 23,332.35 (+ 166.65)

RBI – ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా నియామకం.

Forbes – ఫోర్బ్స్ బిలినియర్స్ జాబితాలో మొదటి స్థానంలో మస్క్. 18వ స్థానంలో ముఖేష్ అంబానీ, 28వ స్థానంలో గౌతమ్ ఆదాని.

ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లలో ఇంకా 6,366 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ ప్రకటన.

SPORTS NEWS

IPL 2025 -ఆర్సీబీ పై గుజరాత్ ఘనవిజయం.

ముంబైని వ‌దిలేసి గోవా తరపున ఆడనున్న య‌శ‌స్వి జైస్వాల్‌

EDUCATION & JOBS UPDATES

JEE MAIN – ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ రెండో దశ పరీక్షలు

KV ADMISSIONS – కేంద్రీయ విద్యాలయాలలో 1 – 12వ తరగతి వరకు అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు