BIKKI NEWS (MAY 02) : TODAY NEWS IN TELUGU on 2nd MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 2nd MAY 2025
TELANGANA NEWS
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన విరమించాలి – సీఎం రేవంత్ రెడ్డి
కుల గణన విషయంలో కేంద్రంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు
TG TET 2025 కు 1.83 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మే 3 వరకు దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ కలదు.
చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి లక్ష రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
ANDHRA PRADESH NEWS
నేడు అమరావతి పనులను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ
క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాక్షస రాజ్యంలో ఉన్నారని వైఎస్ జగన్ విమర్శించారు
సెమీ కండక్టర్, ఐటీ పాలసీలకి విధానాలు ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
APPSC – మే 3 నుండి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి
NATIONAL NEWS
పహల్గాం ఉగ్రవాదులను ఎవరిని వదిలిపెట్టమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు.
ఓటర్ రిజిస్టర్ ను జనన మరణాల రిజిస్టర్ తో అనుసంధానం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సూచించారు
వాణిజ్య సిలిండర్ ధర 14.50 రూపాయలు తగ్గింది
పహల్గాం దాడి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
INTERNATIONAL NEWS
పాకిస్తాన్ సైనిక తిరుగుబాటు దిశగా రాజకీయాలు కదులుతున్నట్లు సమాచారం
Cancer Vaccine – ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన క్యాన్సర్ టీకా “నివోల్యూమాబ్” ను త్వరలో అందుబాటులోకి తేమన్నారు ఇది 15 రకాల క్యాన్సర్లపై పోరాడనుంది.
అట్టారి – వాఘా సరిహద్దు మూసివేత
ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
BUSINESS NEWS
STOCK MARKET – స్వల్ప నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
GOLD RATE – గురువారం భారీగా తగ్గిన బంగారం ధర
GST – ఏప్రిల్ 2025 కు సంబంధించి జిఎస్టి వసూలు 2.37 లక్షల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇది జిఎస్టి చరిత్రలోనే అత్యధిక వసూళ్లు
SPORTS NEWS
IPL 2025 – రాజస్థాన్ రాయల్స్ పై ముంబై ఇండియన్స్ జట్టు 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కి చేరింది.
ఐపీఎల్ 2025 సీజన్ నుండి చెన్నై మరియు రాజస్థాన్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి
మహిళల క్రికెట్ టి20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదల చేసిన ఐసీసీ
EDUCATION & JOBS UPDATES
DOST 2025 – నేడు తెలంగాణ డిగ్రీ అడ్మిషన్ల దోస్త్ నోటిఫికేషన్ విడుదల కానుంది
EAPCET KEY – మే 4న బైపీసీ స్ట్రీమ్ ఎఫ్‌సెట్ ప్రాథమిక కీ ని విడుదల చేయనున్నారు
ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు
యూనియన్ బ్యాంకు లో 500 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్