TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 02 – 07 – 2024

BIKKI NEWS (JULY 02) : TODAY NEWS IN TELUGU on 2nd JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 2nd JULY 2024.

TELANGANA NEWS

విభజన సమస్యలపై పరిష్కారం కొరకు జూలై 6న చంద్రబాబు – రేవంత్ భేటీ

గవర్నర్ తో భేటీ అయినా సీఎం రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ ల ఎంపికపై చర్చ.

రెండు వారాల్లో జాబ్ కేలండర్ విడుదల చేసే అవకాశం

షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ – 2 పరీక్ష – TGPSC

జస్టిస్ ఎల్ నరసింహ రెడ్డి కమిషన్ చట్టబద్ధమే – హైకోర్టు. మాజీ సీఎం కేసీఆర్ రిట్ పిటిషన్ కొట్టివేత.

25,036 మంది ఎస్జీటీల బదిలీలు

యూపీఐ ద్వారా కరెంట్ బిల్లులు కట్టవద్దు. కేవలం అధికారిక వెబ్సైట్, యాప్ ద్వారా నే బిల్లు చెల్లించాలి. య TGSPDCL

హైదరాబాద్ లో విపత్తుల నిర్వహణకు ‘హైడ్రా’ – సీఎం రేవంత్ రెడ్డి

జూలై 23న రాష్ట్ర బడ్జెట్.!

ములుగు జిల్లా కు సమ్మక్క సారక్క పేరు.!

కాంగ్రెస్ లో చేరిన బారాస ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

ANDHRA PRADESH NEWS

గ్రామ సచివాలయ సిబ్బంది చేత పింఛన్ల పంపిణీ.

పింఛన్ల పంపిణీలో నేరుగా పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎంలు.

విభజన సమస్యలపై కలుద్దామని సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ.

పలు యూనివర్సిటీల వీసీలు రాజీనామా

అమరావతిపై జూలై 3న శ్వేత పత్రం విడుదల

NATIONAL NEWS

అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు

సాధారణనికి మించి ఈ నెలలో వర్షాలు పడే అవకాశం ఉంది. వాతావరణ శాఖ

మేదా పాట్కర్ కు 5 నెలల జైలు శిక్ష. 21 సంవత్సరాల నాటి కేసులో శిక్ష విధింపు

INTERNATIONAL NEWS

ఇజ్రాయిల్ నుండి 55 మంది పాలస్తీనా బందీలు విడుదల.

మాజీ అధ్యక్షులకు విచారణ నుండి మినహాయింపు ఇస్తూ అమెరికా అత్యున్నత కోర్టు సంచలన తీర్పు. దీంతో ట్రంప్ కు ఊరట.

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన మార్కెట్లు
సెన్సెక్స్ : 79,476 (+443)
నిప్టీ : 24,142 (+131)

స్టాక్ మార్కెట్లో మధుపర్ల సంపద 443 లక్షల కోట్లకు చేరింది.

31 రూపాయలు తగ్గిన గ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర

జూన్ 2024 కు జీఎస్టీ వసూలు 1.74 లక్షల కోట్లు

97.87% 2000 రూపాయల నోట్లు వెనక్కి వచ్చాయి. ఆర్బిఐ

జూన్ లో నాలుగు శాతం పెరిగిన కార్ల విక్రయాలు.

SPORTS NEWS

దక్షిణాఫ్రికా తో జరిగిన ఏకైక టెస్టు లో భారత మహిళ జట్టు ఘనవిజయం.

యూరో కప్ లో క్వార్టర్స్ కు చేరిన ఇంగ్లాండ్ అండ్ స్పెయిన్

పారిస్ డైమండ్ లీవ్ నుండి తప్పుకున్న నీరజ్ చోప్రా

ప్రపంచ చెస్ చాంపియన్షిప్ పోరు సింగపూర్ లో జరగనుంది. భారత ఆటగాడు గూకేశ్ – డింగ్ లిరెన్ తో తలపడనున్నాడు.

EDUCATION & JOBS UPDATES

AP TET 2024 JULY నోటిఫికేషన్ విడుదల, నేటి నుండి దరఖాస్తు స్వీకరణ

నీట్ రీ టెస్ట్ ఫలితాలు విడుదల. సవరించిన నూతన ర్యాంక్ కార్డులు విడుదల.

6,138 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్

నేటి నుండి ఆంధ్రప్రదేశ్ లో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు