TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 06 – 2024

BIKKI NEWS (JUNE 29) : TODAY NEWS IN TELUGU on 29th JUNE 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th JUNE 2024.

TELANGANA NEWS

కుటుంబానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, బంగారు రుణాలకు వర్తించదు. త్వరలోనే మార్గదర్శకాలు.

షాద్‌నగర్ గాజు పరిశ్రమలో పేలుడు 5 గురు దుర్మరణం.

ఒక్కరు పోతే 10 మందిని తయారు చేస్తాం. కేసీఆర్

ఊరురా మీసేవ కేంద్రాలు. మహిళ స్వయం సహయక సంఘాలకు అనుమతి.

కుక్కల దాడిలో బాలుడి మృతి. సంగారెడ్డి జిల్లాలో ఘటన

కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు డి శ్రీనివాసరావు కన్నుమూత

ANDHRA PRADESH NEWS

పోలవరం పై అంతర్జాతీయ నిపుణుల సూచనలతో ముందుకు వెళ్తాం – సీఎం చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తో చంద్రబాబు భేటీ

NATIONAL NEWS

డిల్లీ లో భారీ వర్షం. 228 మి.మీ ల వర్షపాతం నమోదు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ షోరెన్ కు బెయిల్.

నీట్ పై లోక్సభలో చర్చకు విపక్షాల పట్టు

నీట్ పేపర్ లీక్ విషయంలో అరెస్టులు మొదలు

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా విక్రం మిస్రీ నియామకం.

పరీక్షల విధానంలో మార్పులపై అభిప్రాయాలు కోరుతూ వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రం

INTERNATIONAL NEWS

అణు సామర్థ్యం గల స్వల్ప, మద్య శ్రేణి క్షిపణులను తయారు చేస్తున్నాం. – రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్ ట్రంప్ ల మధ్య వాడి వేడి చర్చ ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు.

వేడి వాతావరణం కారణంగా 500 కోట్ల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం. తాజా అధ్యయనంలో వెల్లడి

BUSINESS NEWS

నష్టాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు
BSE – 79,033
NSE – 24,011

కేంద్రం అప్పులు 171.78 లక్షల కోట్లు – ఆర్థిక శాఖ

మే 2024 లో కిలక రంగాల్లో వృద్ధి 6.3%

ఎయిర్ టెల్‌ , ఐడియా వొడాపోన్ రీచార్జ్ ధరల పెంపు

21 లక్షల కోట్ల కంపెనీ గా రిలయన్స్ ఇండస్ట్రీస్

చిన్న మొత్తాల పథకాలలో వడ్డీ రేట్లు మార్పు లేదు.

SPORTS NEWS

టెస్టు చరిత్రలో రికార్డు సృష్టించిన భారత మహిళల జట్టు. ఒక్క రోజు ఆటలో 525 పరుగులు చేసి రికార్డు.

అంతర్జాతీయ మహిళల టెస్ట్ మ్యాచ్లో అత్యంత వేగవంతమైన డబల్ సెంచరీ (194 బంతుల్లో) నమోదు చేసిన షఫాలీ వర్మ.

నేడే టీట్వంటీ వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్. ఇండియా – సౌతాఫ్రికా మద్య తుదిపోరు.

EDUCATION & JOBS UPDATES

435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్

జులై 18 నుండి ఆగస్ట్ 05 వరకు డీఎస్సీ పరీక్షలు, కంప్యూటర్ బెస్ట్ రిక్రూట్మెంట్ టెస్టు పద్దతిలో నిర్వహణ

రంగారెడ్డి జిల్లాలో టీచర్స్ బదిలీ లు పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్

ఆగస్టు 21 నుండి యుజిసి నెట్ పరీక్షలు

జూలై 25 నుండి సీఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు