Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 29 – 04 – 2025

BIKKI NEWS (APRIL 29) : TODAY NEWS IN TELUGU on 29th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 29th APRIL 2025

TELANGANA NEWS

నేడు, రేపు తెలంగాణ ఎఫ్ సెట్ (బైపిసీ‌ స్ట్రీమ్ ) రాత పరీక్షలు

గ్రూప్ వన్ మూల్యంకనంలో అవకతవకలు జరిగాయని తప్పుడు అపిడవిట్ తో పిటిషన్లు దాఖలు చేసిన వారికి 20 వేల రూపాయల చొప్పున జరిమానా విధించిన హైకోర్టు

లోకాయుక్త, ఉపలోకాయుక్త ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్

రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు. మళ్లీ అధికారం మాదే అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు.

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్డీ) వైస్‌చైర్మన్‌గా శాంతకుమారి ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

అంగన్‌వాడీల ద్వారా కిషోర బాలికలకు చిక్కీలు, చిరుధాన్యాల పట్టీలు: మంత్రి సీతక్క

ANDHRA PRADESH NEWS

తిరుమలలో మే 1 నుండి విఐపి దర్శనాలు బంద్.

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్తానని బాబు తెలిపారు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలలో పారదర్శకత కోసం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు

ఏపీ సిఐడిలో 28 హోంగార్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NATIONAL NEWS

63 వేలకోట్ల రూపాయలతో 26 రాఫెల్‌ మెరైన్‌ జెట్లు కొనుగోలు ఒప్పందం పై భారత్ – ప్రాన్స్ మద్య ఒప్పందం.

పద్మ అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జమ్ము కాశ్మీర్ టు అతిథులుగా గా వచ్చిన వారిని రక్షించడంలో విఫలమయ్యామని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు

పాకిస్తాన్ కు చెందిన పలు యూట్యూబ్ ఛానల్ లపై కేంద్రం నిషేధం వినిపించింది. అలాగే బిబిసి కి నోటీసులు జారీ చేసింది.

తన తల్లి, పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టోను, తన తాత, పాకిస్థాన్‌ తొలి అధ్యక్షుడు జుల్ఫికర్‌ అలీ భుట్టోను ఎవరు చంపారో జర్దారీ గుర్తు చేసుకోవాలని ఒవైసీ కౌంటర్ ఇచ్చారు.

INTERNATIONAL NEWS

తమపై భారత్‌ సైనిక దాడి కచ్చితంగా చేస్తుందని పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్‌ ఆసిఫ్‌ ప్రకటించారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఇండియా, పాకిస్థాన్ లు సంయ‌మ‌నం పాటించాలని కోరిన చైనా

స్పెయిన్‌, పోర్చుగల్‌, ఫ్రాన్స్‌లో నిలిచిన విద్యుత్తు సరఫరా… స్తంభించిన జనజీవనం..

BUSINESS NEWS

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.

సెన్సెక్స్ : 80,218.37 (1,005.84)
నిఫ్టీ : 24,312.25 (272.90)

యూట్యూబ్‌ భారత్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుంజన్‌ సోనీ నియామకం

ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో తులం బంగారం ధర .1,000 తగ్గి రూ.98,400కి దిగొచ్చింది.

SPORTS NEWS

IPL – గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం.

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో అతిపిన్న వయస్సు లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో అత్యంత వేగంగా (35 బాల్స్) సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు.

దక్షిణాసియా యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఏకంగా 13 స్వర్ణ పతకాలతో సత్తాచాటింది.

ఐపీఎల్ 2028 సీజన్‌లో 94 మ్యాచ్‌లకు ప్లాన్‌ చేస్తున్న బీసీసీఐ

EDUCATION & JOBS UPDATES

నేడు, రేపు తెలంగాణ ఎఫ్‌సెట్ 2025 బైపిసీ‌ స్ట్రీమ్ రాత పరీక్షలు

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు