Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 28 – 04 – 2025

BIKKI NEWS (APRIL 28) : TODAY NEWS IN TELUGU on 28th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 28th APRIL 2025

TELANGANA NEWS

ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. రజతోత్సవ సభలో కేసీఆర్ కీలక వ్యాఖ్య.

అసెంబ్లీలో చర్చకు రావాలని కెసిఆర్ కు మంత్రుల సవాల్

ఆపరేషన్ కాగర్ ను వెంటనే నిలిపి, మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర నూతన సి ఎస్ గా రామకృష్ణారావు నియామకం

ఇంటర్మీడియట్ లో ప్రతిపాదించిన అంతర్గత మార్కులు మరియు సిలబస్ మార్పుకు ప్రభుత్వం నో చెప్పినట్లు సమాచారం

ఈ ఏడాది నుండి 10వ తరగతి మార్కుల మెమోల్లో మార్కులు మరియు గ్రేడ్లు

దామరచర్ల లోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుదారుల్లో 53 శాతం మంది అనర్హులే

త్వరలోనే దాదాపు 12 వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టే అవకాశం

ANDHRA PRADESH NEWS

ఆంధ్రులు గర్వించేలా అమరావతి నిర్మాణం చేపడతామని సీఎం చంద్రబాబు తెలిపారు

మ్యాన్ హోల్స్ మృతులందరికి పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది

NATIONAL NEWS

ప్రతి భారతీయుడు రక్తం మరుగుతోంది మన్ కి బాత్ లో నరేంద్ర మోడీ

ఫూంచ్ సెక్టార్లు కాల్పులు ప్రారంభించిన పాకిస్తాన్ సైన్యం

పహల్గాం దాడి కేసును ఎన్ఐఏ చేతికి అప్పగించిన కేంద్రం

INTERNATIONAL NEWS

సింధు జలాలు ఆపితే అణు యుద్ధానికి భారత్ రెడీగా ఉండాలని పాకిస్తాన్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

భారత్ ను వీడిన 537 మంది పాకిస్తాన్ పౌరులు

అంతరిక్షంలో సౌర విద్యుత్ ఉత్పత్తి … వైర్లు లేకుండానే భూమికి సరఫరా చేసే ప్రయోగం సఫలీకృతం

BUSINESS NEWS

భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

24 క్యారెట్ల తులం బంగారం ధర 97,350, 24 క్యారెట్ల తులం బంగారం ధర 89,400 లుగా నేడు ట్రేడ్ అవుతుంది.

SPORTS NEWS

IPL 2025 – వరుసగా ఐదో విజయం సాధించిన ముంబై. లక్నోపై విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరిక

ఢిల్లీపై ఘన విజయం సాధించిన బెంగళఃరు జట్టు. పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరిక

ఐపీఎల్ లో నేడు గుజరాత్ – రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది

EDUCATION & JOBS UPDATES

ఇంటర్మీడియట్ లో ప్రతిపాదించిన అంతర్గత మార్కులు మరియు సిలబస్ మార్పుకు ప్రభుత్వం నో చెప్పినట్లు సమాచారం

ఈ ఏడాది నుండి 10వ తరగతి మార్కుల మెమోల్లో మార్కులు మరియు గ్రేడ్లు

దామరచర్ల లోని యాదాద్రి పవర్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు