Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 05- 2025

BIKKI NEWS (MAY 27) : TODAY NEWS IN TELUGU on 27th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 27th MAY 2025

TELANGANA NEWS

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని వాతావరణశాఖ వెల్లడించింది

భూముల రిజిస్ట్రేషన్లలో ఇకపై ఆధార్‌ ఈ-సంతకాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.

మే 28న బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్

275 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది

అవినీతి నిరోధక శాఖ కేటీఆర్ కు 28న హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది

విద్యాశాఖకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు

పెన్షన్ లెక్కింపుకు తాత్కాలిక సర్వీస్ ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది

ANDHRA PRADESH NEWS

నేటి నుండి కడపలో టీడీపీ మహనాడు కార్యక్రమం

నారా లోకేష్ కు టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు అప్పగింత

జమిలి ఎన్నికలతో పాలన పరమైన సమస్యలు తొలగిపోతాయని పవన్ కళ్యాణ్ తెలిపారు

ఏపీలో తాజాగా మూడు కోవిడ్ కేసులు నమోదైనట్లు సమాచారం

వైయస్సార్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాలో పేరు మార్చుతూ నోటిఫికేషన్ జారీ

ఈరోజు ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రాథమిక కీ విడుదల చేయమన్నారు. రేపు ఇంజనీరింగ్ ప్రాథమిక కి విడుదల చేస్తారు.

NATIONAL NEWS

దేశంలో 1,000 దాటిన కరోనా కేసుల సంఖ్య. ఇప్పటికే ఏడుగురు మృతి చెందారు.

పాకిస్థాన్‌ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం.. తాము కోరితే పట్టించుకోలేదని మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు.

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, భౌతికకాయాలను వెంటనే తమకు అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

సుప్రీంకోర్టుకు తాజాగా ముగ్గురు నూతన జడ్జిలను నియమించారు

ముంబైలో 12 మానవ బాంబు లను తయారు చేసినట్లు సిరాజ్‌, సమీర్‌లు ఒప్పుకున్నట్లు తెలిసింది.

ముంబైలో భారీ వర్షాలు 107 సంవత్సరాల రికార్డు బ్రేక్. 105.2 మి.మీ వర్షపాతం నమోదైంది.

గుజ‌రాత్‌లోని దాహోద్‌లో లొకేమోటివ్ ఉత్ప‌త్తి ప్లాంట్‌ను ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు.

INTERNATIONAL NEWS

73 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియాలో మద్యపానం పై నిషేధం ఎత్తివేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్‌ యూనస్‌ని పదవి నుంచి తప్పించేందుకు సైన్యం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం

BUSINESS NEWS

సెన్సెక్స్ 455.37 పాయింట్ల, నిఫ్టీ సైతం 148 పాయింట్లు లాభాలతో సోమవారం ముగిశాయి.

డిపాజిట్లపై వడ్డీరేట్లు 20 బేసీస్ పాయింట్స్ చొప్పున తగ్గించిన పలు బ్యాంకులు

SPORTS NEWS

IPL – ముంబై పై పంజాబ్ విజయం. పాయింట్స్ పట్టికలో మొదటి స్థానానికి చేరిక

French Open – ప్రారంభమైన ప్రెంచ్ ఓపెన్. టాప్ ప్లేయర్స్ శుభారంభం.

ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో భారత యువ షూటర్‌ తేజస్విని స్వర్ణం నెగ్గింది. 11 పతకాలతో అగ్రస్థానంలో ఇండియా.

EDUCATION & JOBS UPDATES

కేంద్రం రెండు అప్రెంటీస్ పథకాలకు స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

APPSC – FRO MAINS HALL TICKETS విడుదల

TG EdCET hall tickets విడుదల

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు