BIKKI NEWS (MAY 26) : TODAY NEWS IN TELUGU on 26th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th MAY 2025
TELANGANA NEWS
ప్రభుత్వం ఇచ్చిన హామీలను జూన్ 2లోగా అమలు చేయకపోతే సమ్మె తప్పదని, ఇందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.
జూన్ 5న డీఈఈసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.
కవిత వ్యాఖ్యలపై ఎవరు తొందరపడి స్పందించొద్దని కేటీఆర్ తెలిపారు
మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల్లో వాస్తవం లేదని అధికారులు ప్రకటించారు
నాలుగు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది
ANDHRA PRADESH NEWS
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారు.
ఎవరికి తలవంచని నైజం ప్రధాని మోడీదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు
రెండు రోజుల్లో ఏపీకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి
గత ప్రభుత్వం తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసులను ఎత్తివేస్తున్నట్లు మంత్రి పెమ్మసాని తెలిపారు
NATIONAL NEWS
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశం ఏకమైంది.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
జపాన్‌ను అధిగమించి భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్టు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు.
లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన ప్రకటన.. పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్‌పై బహిష్కరణ వేటు
కొవిడ్‌లో కొత్త వేరియంట్ల నేపథ్యంలో వృద్ధులు, బాలలు మాస్క్‌లను ధరించాలంటున్న వైద్యులు
కొచ్చి తీరంలో మునిగిపోయిన నౌకలో ప్రమాదకర రసాయనాలు ఉండటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.
జూన్ 10న సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
INTERNATIONAL NEWS
37వేల మంది పౌరుషత్వాన్ని రద్దు చేసిన కువైట్ ప్రభుత్వం
రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణుల ప్రయోగం
పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆధునికీకరిస్తున్నదని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది.
BUSINESS NEWS
స్టాక్ మార్కెట్ ఈవారం కూడా వరుదుడుకుల మధ్య నడిచే అవకాశం ఉంది
SPORTS NEWS
IPL – గుజరాత్ పై చెన్నై ఘనవిజయం
కేకేఆర్ పై హైదరాబాద్ ఘనవిజయం
మలేషియా మాస్టర్స్‌లో సంచలన విజయాలతో ఫైనల్ చేరిన భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం రన్నర్ గా నిలిచాడు. విజేతగా లి షెంగ్ ఫెంగ్ నిలిచాడు.
EDUCATION & JOBS UPDATES
TG ECET 2025 Results విడుదల
JEE ADVANCED 2025 KEY విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్