BIKKI NEWS (APRIL 26) : TODAY NEWS IN TELUGU on 26th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 26th APRIL 2025
TELANGANA NEWS
పాక్ ఆక్రమిత కాశ్మీరును భారత్ లో కలపాలని కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
పహల్లాం దాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, అససుద్దీన్ ఓవైసీ
ఏప్రిల్ 30లోగా పాతబస్తీలో ఉన్న 200 మందికి పైగా పాకిస్థానీయులు వెళ్లిపోవాలని డిజిపి ఆదేశాలు జారీ చేశారు
ప్రారంభమైన భారత్ సమితి సదస్సు
లబ్ధిదారుల వివరాలతో కూడిన ప్రజా పోర్టల్ ను నేడు ఆవిష్కరించనున్న రాష్ట్ర ప్రభుత్వం
2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ అమలు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి తెలిపారు
ANDHRA PRADESH NEWS
అమరావతి పునః ప్రారంభానికి రావాలని ప్రధాన నరేంద్ర మోడీని కలిసి ఆహ్వాన పత్రిక అందజేసిన బాబు
పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన చంద్రమౌళికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు
మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో అర్హత మార్కులతో దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు.
ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ జాతీయులు 27 మంది ఉన్నట్లు గుర్తింపు. వెంటనే వెళ్ళిపోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఆరు పోర్టులకు జాతీయ రహదారులతో అనుసంధాన రోడ్లు ఏర్పాటుకు చర్యలు
NATIONAL NEWS
లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ ని హతమార్చిన భద్రత దళాలు
ఎల్ ఓ సి వెంబడి పాకు కాల్పులకు తెరదీసింది.
ఉగ్రదాడిపై కేంద్రం తీసుకునే ఏ చర్యకైనా పూర్తి మద్దతిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు.
నీట్ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితున్ని అరెస్టు చేశారు
సిక్కిం లో వర్షం కారణంగా విరిగిపడిన కొండ చరియలు. వెయ్యి మంది పర్యాటకుల చిక్కుకున్నట్లు సమాచారం.
ఇస్రో మాజీ చీఫ్ కస్తూరి రంగన్ కన్నుమూత
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దంటూ సుప్రీం కు కేంద్రం విజ్ఞప్తి చేసింది.
కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశ శర్మ నియామకం
INTERNATIONAL NEWS
అమెరికా కోసమే గత మూడు దశాబ్దాలుగా ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు అంగీకరించిన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
సింధు దాని ఉపనదుల నిర్మాణాలపై మూడంచల వ్యూహంతో పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
భారత్ పాకిస్తాన్ లు సంయమనం పాటించాలని ఐరాస ప్రకటన విడుదల చేసింది
BUSINESS NEWS
నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 589, నిఫ్టీ 207 పాయింట్లు నష్టం
రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్
SPORTS NEWS
IPL 2025 – చెన్నై పై హైదరాబాద్ విజయం
ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకున్న హైదరాబాద్. చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే.
ఐపీఎల్ లో నేడు కోల్‌కతా – పంజాబ్ జట్లు తలపడనున్నాయి.
EDUCATION & JOBS UPDATES
జూన్ 3 నుంచి జోసా కౌన్సిలింగ్. మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష.
ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ లో 934 ఖాళీల భర్తీకి ప్రకటన
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్