Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025

BIKKI NEWS (APRIL 25) : TODAY NEWS IN TELUGU on 25th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 25th APRIL 2025

TELANGANA NEWS

భూదాన్ భూకబ్జాలు, అక్రమాల దర్యాప్తునకు సిబిఐ విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కర్రెగుట్టలో ఎన్‌కౌంటర్ ముగ్గురు మావోయిస్టులు మృతి

కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, బ్యారేజీల నిర్మాణంలో అనేక లోపాలు చోటుచేసుకున్నాయని ఎన్ డి ఎస్ ఏ తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచ దేశాల కు రోల్ మోడల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం. – భట్టి ప్రకటన

సీతారామ, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు సాంకేతిక అనుమతులు లభించాయి.

మరో నాలుగు రోజుల్లో తెలంగాణ పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి

ANDHRA PRADESH NEWS

రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో తెలియదు గాని, ఆంధ్రప్రదేశ్ లో ఎకరం భూమి వస్తుందని జగన్ వ్యాఖ్య.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్షను జూన్ 1న నిర్వహించనున్నారు.

బీసీ స్టడీ సర్కిల్ ద్వారా డీఎస్సీ కి ఉచితంగా ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.

భద్రత లోపంతోనే ఉగ్రవాదుల దాడి జరిగిందంటూ షర్మిల వ్యాఖ్య

నేడు ఢిల్లీకి చంద్రబాబు అమరావతి పునః ప్రారంభ పనుల కోసం మోడీకి ఆహ్వానం అందించనున్నారు

NATIONAL NEWS

నియంత్రణ అనేక వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది.

ఉగ్రవాదులను వేటాడి, వెంటాడి శిక్షిస్తామని ప్రధాన నరేంద్ర మోడీ హెచ్చరించారు.

చార్ ధామ్ యాత్రకు ఉగ్రభయాలు భద్రత కట్టుదిట్టం చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం

భద్రత వైఫల్యాలను సమీక్షించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తెలిపారు

మహారాష్ట్రలో బయటపడిన 3 వఘల ఏళ్ళనాటి నాగరికత ఆనవాళ్లు

INTERNATIONAL NEWS

భారత్ తో అన్ని సంబంధాలు పెంచుకోవాలని పాకిస్తాన్. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాఘా సరిహద్దు మూసివేత, భారతీయులు ఏప్రిల్ 30 లోపు తమ దేశాలకు వెళ్లాలని ఆదేశాలు, దౌత్యధికారుల ఉపసంహరణ, సిమ్లా ఒప్పందం రద్దు వంటి ప్రకటనలు చేసింది.

భారత విమానాలకు గగనతలం మూసివేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్.

BUSINESS NEWS

వారం రోజుల లాభాలకు బ్రేక్ పడింది. నష్టాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి.

సెన్సెక్స్ 315, నిఫ్టీ 82 పాయింట్లు నష్టపోయాయి.

SPORTS NEWS

IPL – రాజస్థాన్ పై బెంగళూరు విజయం.

నేడు ఐపీఎల్ లో హైదరాబాద్ – చెన్నై మద్య మ్యాచ్

పాకిస్తాన్ తోళ ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవని బీసీసీఐ ప్రకటించింది

EDUCATION & JOBS UPDATES

మరో నాలుగు రోజుల్లో తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల

RRB JE ప్రాథమిక కీ విడుదల

ఆంధ్రప్రదేశ్ ట్రిబుల్ ఐటీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ పాలీసెట్ హాల్ టికెట్లు విడుదల ఏప్రిల్ 30న పరీక్ష

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు