BIKKI NEWS (MAY 24) : TODAY NEWS IN TELUGU on 24th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 24th MAY 2025
TELANGANA NEWS
తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్ లో కోవర్ట్ లు ఉన్నారంటూ కవిత ఆరోపణలు
దండకారణ్యంలో మావోయిస్టుల చుట్టూ 15 వేల మంది మోహరించిన కేంద్రం
మృతి చెందిన మావోయిస్టు కేశవరావు, నాగేశ్వరరావు ల మృతదేహాలు అప్పగించాలని కుటుంబ సభ్యులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
హైదరాబాదులో ఒక కోవిడ్ కేసు నమోదు అయింది
గురుకులాల్లో మిగిలిన సీట్లు జూన్ 12 తర్వాతే చేయమన్నారు
నాస్కామ్ – తెలంగాణ విద్యా మండలి మధ్య ఒప్పందం కుదిరింది. 3 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నారు.
మే 26న లైసెన్స్ సర్వేయర్ల దృవపత్రాలను పరిశీలించనున్నారు.
భద్రాచలం రాముల వారి చిత్రాలకు కాపీరైట్స్ లభించాయి.
ANDHRA PRADESH NEWS
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలంటూ కేంద్రానికి బాబు వినతి
మాజీ మంత్రి కొడాలి నాని పై లుక్ అవుట్ నోటీస్ జారీ
రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు
NATIONAL NEWS
ఈశాన్య భారతం ఓ పవర్ హౌస్ అంటూ ప్రధాని మోడీ తెలిపారు.
గగన్‌యాన్ కోసం 7,200కుపైగా పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన సుమారు 3,000 పరీక్షలను నిర్వహించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఇస్రో చైర్మన్ తెలిపారు.
ఇండియాతో రక్షణ కాంట్రాక్ట్ ను రద్దు చేసుకున్న బంగ్లాదేశ్
జాతుల మధ్య గొడవ నేపథ్యంలో మణిపూర్లో ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఏర్పాటు
మే 25న సివిల్స్ 2025 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు
పాకిస్తాన్ విమానాలకు గగనతలను మరికొంతకాలం పొడిగించారు
మూడు దేశాల నేతలతో భారత ఎంపీలు భేటీ అయి భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న చర్యలపై చర్చించారు
INTERNATIONAL NEWS
యూఎస్‌లో ఐఫోన్లు ఉత్పత్తి చేయకపోతే 25శాతం విధిస్తాం.. ఆపిల్‌కు ట్రంప్ మరోసారి వార్నింగ్.
18 ఏండ్ల లోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్‌పై రష్యా నిషేధం
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి యూనస్, ఆర్మీ చీఫ్ జమాన్ మధ్య తీవ్ర విభేదాలు
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య భారీగా యుద్ధ ఖైదీల మార్పిడి జరిగింది
ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజలపై దయ చూపాలని ఇజ్రాయిల్ కోరిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
BUSINESS NEWS
సెన్సెక్స్ 769.09 పాయింట్లు, నిఫ్టీ 243.45 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి.
2024-25 గాను రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఆర్బీఐ ప్రకటించింది.
SPORTS NEWS
IPL 2025 – బెంగళూరు పై హైదరాబాద్ విజయం
మలేషియా మాస్టర్స్‌లో సెమీస్ కు చేరిన శ్రీకాంత్
జాన్స్ కుసోన్సి స్మారక జావెలిన్ త్రో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. వెబర్ మొదటి స్థానంలో నిలిచారు
EDUCATION & JOBS UPDATES
TG POLYCET RESULTS నేడే పాలిసెట్ ఫలితాలు
జేఈఈ మెయిన్ 2025 పేపర్ 2ఏ(బీఆర్క్), పేపర్ 2బీ(బీ ప్లానింగ్) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం విడుదల చేసింది.
మే 26న AP FRO HALL TICKETS విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్