BIKKI NEWS (MAY 23) : TODAY NEWS IN TELUGU on 23rd MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 23rd MAY 2025
TELANGANA NEWS
కొండగట్టులో ఘనంగా హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు జరిగాయి
రాజీవ్ యువ వికాసం కింద తొలివిడతలో లక్ష రూపాయల లోపు రుణాలను మంజూరు చేయనున్నారు
గ్రూప్ 2 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మే 29 నుండి ప్రారంభం కానుంది
మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్షిప్ విజేతగా ఇండోనేషియా సుందరి మోనికా కేజియా
జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ళ గృహ ప్రవేశాలు – భట్టి
తెలంగాణకు 10.2 టీఎంసీలు నేటిని కేటాయిస్తూ కృష్ణ బోర్డు నిర్ణయం తీసుకుంది
త్వరలోనే హైదరాబాదుకు రెండువేల ఎలక్ట్రిక్ బస్సులు
ANDHRA PRADESH NEWS
విజయవాడలోనే ఉన్న అరెస్టు చేసుకోండి అంటూ జగన్ ప్రకటన
నేడు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు నాయుడు
జూన్ 1న కానిస్టేబుల్ తొలి రాత పరీక్ష నిర్వహించనున్నారు
ఇంటర్ విద్య బదిలీలలో జెయల్స్ మరియు ప్రిన్సిపల్స్ పనితీరుకు పాయింట్లు కేటాయించనున్నారు
ఏపీకి నాలుగు టీఎంసీలు అన్నిటిని కేటాయిస్తూ కృష్ణ బోర్డు నిర్ణయం తీసుకుంది
NATIONAL NEWS
పాకిస్తాన్లో మోకాళ్లపై కూర్చోబెట్టామని నరేంద్ర మోడీ తెలిపారు.
అమెరికా.. అమెరికాలోనే ఉంది.. పాక్‌తో సంధి విషయంలో యూఎస్ పాత్రపై జైశంకర్ క్లారిటీ
కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను ప్రధానం చేసిన రాష్ట్రపతి ముర్ము.
సెంట్రల్ హౌసింగ్ స్కీమ్ లో దివ్యాంగులకు నాలుగు శాతం కోట ఇవ్వాలని నరేంద్ర మోడీ నిర్ణయం
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అన్ని హద్దులను దాటుతున్నదని, రాజ్యాంగంలోని సమాఖ్య పాలన భావనను అతిక్రమిస్తున్నదని సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అవినీతి కేసులో.. జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్‌పై సీబీఐ చార్జిషీట్
103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధాలు లేవు.. పూర్తి స్పృహతోనే వారితో సంప్రదింపులు : హిస్సార్ ఎస్పీ
ఆపరేషన్ కగార్ పేరుతో 200 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్
INTERNATIONAL NEWS
ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా
అమెరికాలో ఇజ్రాయోలుకు చెందిన ఇద్దరు దౌత్య సిబ్బందిని కాల్చి చంపారు
ఉక్రెయిన్ తో యుద్ధం ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదని ట్రంప్ తెలిపారు
BUSINESS NEWS
సెన్సెక్స్ 645, నిఫ్టీ 204 పాయింట్ ల చొప్పున గురువారం నష్టపోయాయి
BITCOIN – 1,11,000 డాలర్లకు చేరిన బిట్ కాయిన్ విలువ
జులై 8లోగా అమెరికాతో మద్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది
SPORTS NEWS
IPL – గుజరాత్ పై లక్నో విజయం
మలేషియా మాస్టర్ సూపర్ 500 టోర్నీలో శ్రీకాంత్ క్వార్టర్స్ కు చేరాడు
జింబాబ్వే తో జరుగుతున్న టెస్ట్ లో తొలి రోజు ఆటలో రికార్డు స్థాయిలో 498 పరుగులను ఇంగ్లాండ్ సాధించింది
ఐరోపా పుట్‌బాల్ లీగ్ విజేత టోటెన్ హమ్
EDUCATION & JOBS UPDATES
JEE ADV. – రెస్పాన్స్ షీట్స్ విడుదల.
Results – తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల ఫలితాలు విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్