BIKKI NEWS (JUNE 23) : TODAY NEWS IN TELUGU on 23rd JUNE 2024.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా వార్తల సమాహారం ఒకే చోట మీకోసం
TODAY NEWS IN TELUGU on 23rd JUNE 2024
TELANGANA NEWS
శంషాబాద్ లో ఆరోగ్య హబ్, అన్ని జబ్బులకు అక్కడే వైద్యం – రేవంత్ రెడ్డి
జనాభా ప్రతిపాదికన రాష్ట్రాలకు నిధులివ్వండి కేంద్రానికి భట్టి విజ్ఞప్తి
పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి
LRS సమస్యలు పరిష్కరం కొరకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
నిరుద్యోగులకు ఇచ్చిన హమీలు అమలు చేయండి – హరీష్ రావు
జూలైలో గురుకుల టీచర్లకు పోస్టింగ్ లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు అందించే అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం.
ANDHRA PRADESH NEWS
నూతన శాసనసభ హుందాగా సాగాలి – చంద్రబాబు
తాడేపల్లి లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆఫీస్ ను ప్రభుత్వం కూల్చివేసింది
ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్లో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది – గుడివాడ అమర్నాథ్
NATIONAL NEWS
నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా, త్వరలోనే కొత్త పరీక్ష తేదీలు ప్రకటన – కేంద్రం
నీట్ యుజీ అవకతవకల అంశంపై సిబిఐ విచారణ.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ శుభోద్ కుమార్ పై వేటు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రక్షాళన కొరకు ఇస్రో మాజీ చైర్మన్ కే. రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ్
కోవిడ్ – 19 టీకా పేటెంట్ లో సహ యాజమానిగా ICMR
INTERNATIONAL NEWS
గాజా పై ఇజ్రాయిల్ దాడి, 39 మంది పౌరుల మృతి
భారత్ బంగ్లాదేశ్ చిరకాల మైత్రికి మరో మెట్టు. పలు ఒప్పందాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ ప్రధాని మధ్య ఒప్పందం.
భారత్ లో నేపాల్ రాయబారిగా లోక్ దర్శన్ రెగ్మీ
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సునీత విలియమ్స్.
త్వరలో ఇరాన్ పార్లమెంటుకు ఎన్నికలు
BUSINESS NEWS
జీఎస్టీ పరిదిలోకి పెట్రోల్ ఉత్పత్తులు పై రాష్ట్రాలదే బాధ్యత – ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లు, ప్రైవేటు హస్టల్స్, జీఎస్టీ మినహయింపు
పాల క్యాన్లు, కార్డన్ బాక్బ్ లపై 12% జీఎస్టీ
SPORTS NEWS
టి20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సూపర్ విక్టరీ కొట్టిన టీమిండియా- సెమీస్ అవకాశాలు పుష్కలం.
మూడో అంచె షూటింగ్ ప్రపంచ కప్ లో మహిళల కాంపౌండ్ టీం విభాగంలో భారత క్రీడాకారులు జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌరు లు స్వర్ణం సాధించారు. వీరికి వరుసగా ఇది మూడో స్వర్ణం కావడం విశేషం.
టి20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో అమెరికాపై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.
పారిస్ ఒలంపిక్స్ కు సుమిత్ నగాల్ అర్హత సాధించాడు.