Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23- 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 23- 04 – 2025

BIKKI NEWS (APRIL 23) : TODAY NEWS IN TELUGU on 23rd APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 23rd APRIL 2025

TELANGANA NEWS

ఇంటర్మీడియట్ ఫలితాలలో 71.37% మంది ఉత్తీర్ణత సాధించారు

జపాన్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటన ద్వారా 30 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని తెలిపారు.

ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు

తెలంగాణ రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందారు

తెలంగాణలో సమగ్ర విత్తన చట్టం తెస్తామని మంత్రి తుమ్మల తెలిపారు

ANDHRA PRADESH NEWS

నేడు పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి

ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయమన్నారు.

ఒంగోలు లో టిడిపి మాజీ ఎంపీపీ దారుణ హత్యకు గురయ్యారు

పోలవరం – బనకచర్ల ప్రాజెక్టులకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు

సీనియర్ ఐపీఎస్ అధికారి పి సీతా రామాంజనేయులు ను అరెస్టు చేసిన సిట్ బృందం

దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైసిపి

కేసులకు, అరెస్టులకు భయపడితే రాజకీయాలు చేయలేమని జగన్ వ్యాఖ్యానించారు

NATIONAL NEWS

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి. సుమారు 28 మంది పర్యాటకులు మృతి. మరో 20 మందికి గాయాలు

పహల్గాంలో ఉగ్రదాడి తమ పనేనన్న ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’. వదిలే ప్రసక్తే లేదన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని భారతకు వచ్చిన నరేంద్ర మోడీ.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ 2024 తుది ఫలితాలను విడుదల చేసింది

పార్లమెంటే అత్యున్నతమైనది ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వ్యాఖ్య

సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళిన నరేంద్ర మోడీకి అరుదైన స్వాగతం లభించింది. ఫైటర్ జెట్ లతో స్వాగతం పలికారు

హిందీ తప్పనిసరి చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం

INTERNATIONAL NEWS

పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్లు వాటికన్‌ సిటీ ప్రకటన.

USA – ఇంటి చిరునామాలు, బయోమెట్రిక్స్‌ ఇవ్వాల్సిందేనంటూ హెచ్‌1బీ వీసాదారులను కోరుతున్న అమెరికా.

జననాల రేటు పెంచేందుకు నజరానాలు ప్రకటించనున్న అమెరికా

BUSINESS NEWS

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 79,595.59 (187.09)
నిఫ్టీ : 24,167.25 (41.70)

GOLD RATE – 99.9 శాతం స్వచ్ఛత కలిగిప పుత్తడి ధర చారిత్రక గరిష్ట స్థాయి రూ.1,01,600కి చేరింది.

GDP – భారత జీడీపీ వృద్ధిరేటు 6.2 శాతంగానే నమోదు కావచ్చని మంగళవారం అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా వేసింది.

SPORTS NEWS

IPL 2025 – లక్నో పై ఢిల్లీ ఘన విజయం సాధించింది.

ఐపీఎల్ లో నేడు హైదరాబాద్ – ముంబై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

EDUCATION & JOBS UPDATES

10th RESULT – నేడు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు విడుదల.

INTER RESULT – తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు

CIVLIS RESULT – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024 సివిల్ సర్వీసెస్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసింది

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు