Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22 – 05- 2025

BIKKI NEWS (MAY 22) : TODAY NEWS IN TELUGU on 22nd MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 22nd MAY 2025

TELANGANA NEWS

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ లో మృతి. కేశవరావు మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి.

దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది మావోయిస్టులు మృతి

తెలంగాణలో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నాలుగేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న జేపీఎస్ లే క్రమబద్ధీకరణ కు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది

కోదాడలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్ లో పలు ప్రాంతాలలో వర్షం. జలమయమైన రోడ్లు

భారత్ బయోటెక్ కలరా టీకా హిల్‌కాల్ మూడో దశ పరీక్షలు విజయవంతం

సంక్షేమ గురుకుల విద్యార్థులకు డెబిట్ కార్డులు -సీఎస్

ANDHRA PRADESH NEWS

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు ఉండవని మంత్రి తెలిపారు.

విశాఖలో షర్మిల చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు

విశాఖపట్నంలో సెమీ రింగు రోడ్డు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలిపారు

జూన్ 21న వైజాగ్ లో నిర్వహించే యోగా డే కి ప్రధానమంత్రి రానున్నారు.

పాఠశాల సిలబస్ లోకి యోగా – బాబు

స్లీపర్ సెల్స్ పై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

NATIONAL NEWS

సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నట్లు ప్రధాన నరేంద్ర మోడీ తెలిపారు.

జాతీయ విద్యా విధానంపై కేంద్రంపై కోర్టుమెట్లకునున్న తమిళనాడు ప్రభుత్వం

భారత వివరాలను పాకిస్థాన్ గూడచార్లకు అందించినట్లు జ్యోతి మల్‌హోత్రపై ఆరోపణలు

దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరం నిలిచినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు

INTERNATIONAL NEWS

175 బిలియన్ డాలర్లతో గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.

BUSINESS NEWS

బుధవారం సెన్సెక్స్ 410, నిఫ్టీ 129 మా ఇంట్లో చొప్పున లాభపడ్డాయి.

ECIL కు మినీ రత్న హోదా ప్రకటించిన కేంద్రం.

అమెరికా విధించే సుంకాలను తట్టుకునే స్థితిలో భారత్ ఉందని మూడీస్ అంచనా వేసింది.

GOLD RATE – బుధవారం 24 క్యారెట్ ల తులం బంగారం ధర 2,400/- పెరిగి 97,420/- కు చేరింది.

SPORTS NEWS

IPL 2025 – డిల్లీ ఔట్ – డిల్లీ ముంబై మద్య జరిగిన మ్యాచ్ లో ముంబై ఘనవిజయం. డిల్లీ ఎలిమినేట్.

EDUCATION & JOBS UPDATES

INTER EXAMS – నేటి నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు

TG EAPCET – నేడు ఎఫ్‌సెట్ బైపిసీ‌ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయనున్న అగ్రికల్చరల్ యూనివర్సిటీ

PhD – JNTUH లో పీహేచ్డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్

TGPSC – CDPI, మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్దుల జాబితా విడుదల.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు