Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21 – 05- 2025

BIKKI NEWS (MAY 21) : TODAY NEWS IN TELUGU on 21st MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 21st MAY 2025

TELANGANA NEWS

కాలేశ్వరం విచారణకు హాజరుకావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు హరీష్ రావు, రాజేందర్ లకు నోటీసులు

గ్రీన్, ఆరెంజ్ , రెడ్ జోన్లుగా భూగర్భ జలాలు విభజన

అఖిలభారత సర్వీస్ అధికారుల వ్యవహారాశైలిపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బోధన తీరు మార్చుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా వెబినార్ లో ఉపాధ్యాయులకు సూచించారు

బీటెక్ లో ప్రమోషన్ కు 20 క్రెడిట్స్ – ప్రతిపాదించిన ఉన్నత విద్యాశాఖ

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎం ఫర్ ఎం (మోటీవ్ ఫర్ మర్డర్) సినిమా స్క్రీనింగ్ జరిగింది.

చోరీకి గురైన ఫోన్ల రికవరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది

ANDHRA PRADESH NEWS

కూటమి ప్రభుత్వం హామీలు గాలికి వదిలేసి వైసిపి పై కుట్రలకు తెరలేపిందని జగన్ వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయుల బదిలీలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ధరల పర్యవేక్షణకు మంత్రి వర్గ కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నేడు పలు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన

జూన్ 1 నుండి డోర్ డెలివరీ కాకుండా రేషన్ దుకాణాల వద్ద రేషన్ సరుకులు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సాదా బైనామాలను ల్యాండ్ రికార్డులుగా మార్చుకునేందుకు గడువు పెంపు

NATIONAL NEWS

భారత్ నిఘా ఏజెంట్లను గుర్తించేందుకు యూట్యూబర్ జ్యోతిని ఐఎస్ఐ వాడుకున్నట్లు దర్యాప్తు అధికారులు ప్రకటించారు.

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మంగళవారం దేశంలో 257 కేసులు నమోదయ్యాయి.

ఇంటిలిజెన్స్ చీఫ్ తపన్ కుమార్ డేకా పదవి కాలాన్ని పొడిగించారు.

వక్ఫ్ కేసులో మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది

నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉంది.

ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2025 ను భారత కన్నడ రచయిత్రి భాను ముస్తాక్ తన రచన హర్ట్ ల్యాంప్ కు దక్కించుకున్నారు

INTERNATIONAL NEWS

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందారు.

అశ్లీల కంటెంట్ నియంత్రణ కోసం కొత్త చట్టం పై ట్రంప్ సంతకం

ఖాజాను పూర్తిగా ఆక్రమిస్తామని ఇజ్రాయిల్ ప్రకటించింది

BUSINESS NEWS

సెన్సెక్స్ 873, నిఫ్టీ 261 పాయింట్లు నష్టపోయాయి.

టైమ్ దానశీలుర టాప్ 100 జాబితాలో భారత్ నుండి ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, అజిమ్ ప్రేమ్ జీ, నితిన్ కామత్ లు చోటు సంపాదించుకున్నారు.

SPORTS NEWS

IPL PLAYOFFS – ఐపీఎల్ ప్లేఆప్స్ మరియు ఫైనల్ వేదికలను ఖరారు చేసిన బిసిసిఐ.

IPL 2025 – తన చివరి మ్యాచ్ లో చెన్నై పై గెలిచిన రాజస్థాన్ రాయ ల్స్

నేడు ముంబై ఇండియన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక మ్యాచ్. గెలిచిన వారికి ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి.

లక్నో స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై ఒక మ్యాచ్ నిషేధం పడింది

EDUCATION & JOBS UPDATES

TG DEECET HALL TICKETS విడుదల

TG RJC CET ఫలితాలు విడుదల

AP ICET ఫలితాలు విడుదల

DOST 2025 నేటితో ముగుస్తున్న మొదటి దశ రిజిస్ట్రేషన్ గడువు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు