BIKKI NEWS (APRIL 21) : TODAY NEWS IN TELUGU on 21st APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 21st APRIL 2025
TELANGANA NEWS
హైదరాబాద్ లో ఎకో టౌన్ నిర్మాణానికి జపాన్ సంస్థతో ఒప్పందం
వక్ఫ్ బోర్డు పై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయి. – బండి సంజయ్
గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ప్రజా పాలన చేపట్టినట్లు భట్టి తెలిపారు
ఆర్టీసీలో త్వరలోనే 3,038 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్‌తో పీఆర్సీని అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) డిమాండ్ చేసింది.
రంగారెడ్డి జిల్లా మాల్ గ్రామానికి జాతీయ పంచాయతీ అవార్డులు 2025 లో భాగంగా ఆత్మ నిర్భర పంచాయతీ విభాగంలో అవార్డు
ANDHRA PRADESH NEWS
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి గ్రామానికి జాతీయ పంచాయతీ అవార్డులు 2025 లో భాగంగా ఆత్మ నిర్భర పంచాయతీ విభాగంలో అవార్డు
అమరావతిలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేయడానికి గుజరాత్ లోని సర్దార్ పటేల్ విగ్రహాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు
28 వేల కోట్లతో ట్రాన్స్ కో నెట్వర్క్ అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు పంపింది
డీఎస్సీ దరఖాస్తు సమయంలోనే పోస్టుల కు ఆప్షన్లు ఇచ్చుకునే విసులుబాటును ఈ నోటిఫికేషన్ ద్వారా కల్పించారు
NATIONAL NEWS
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు ఈవారం విడుదలయ్యే అవకాశాలున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీతో నేడు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ బేటి కానున్నారు.
స్టాప్ సెలక్షన్ కమిషన్ నిర్వహించి అన్ని పరీక్షలకు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నారు
INTERNATIONAL NEWS
యెమెన్ పై అమెరికా దాడులు. 80 మంది మృతి
నేపాల్ లో రాచరికం మళ్ళీ రావాలంటూ నిరసనలు
నాన్ న్యూ క్లియర్ హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించిన చైనా
50501 పేరిట అమెరికాలో ప్రజలు త్రంపుకు వ్యతిరేకంగా భారీ నిరసనలు చేపట్టారు
BUSINESS NEWS
స్టాక్ మార్కెట్ లు ఈవారం కూడా లాభాల బాటలోనే ఉండోచ్చని నిపుణుల అంచనా.
SPORTS NEWS
IPL 2025 – పంజాబ్ పై బెంగళూరు మరియు చెన్నై పై ముంబై విజయం.
ఐపీఎల్ లో నేడు కోల్‌కతా – గుజరాత్ మద్య మ్యాచ్ జరగనుంది.
ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో అర్జున్ బబుతా రజతం సాదించాడు.
EDUCATION & JOBS UPDATES
JEE ADVANCED 2025 REGISTRATION ఎప్రిల్ 23 నుంచి
AP DSC NOTIFICATION విడుదల
TGMS – నేడు తెలంగాణ మోడల్ స్కూల్ పరీక్ష హల్ టికెట్లు విడుదల
- AP CONSTABLE JOBS – జూన్ 1న 6100 కానిస్టేబుల్ తుది పరీక్ష
- TG 10th Result – నాలుగు రోజుల్లో పదో తరగతి ఫలితాలు
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 25 – 04 – 2025
- MALARIA DAY – ప్రపంచ మలేరియా దినోత్సవం
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 25