TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 20 – 07 – 2024

BIKKI NEWS (JULY 20) : TODAY NEWS IN TELUGU on 20th JULY 2024.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 20th JULY 2024

TELANGANA NEWS

గ్రూప్ – 2 పరీక్ష డిసెంబర్ కు వాయిదా

త్వరలోనే విద్యా కమిషన్ మరియు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు -సీఎం

త్వరలోనే హైదరాబాద్ లో ‘తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ ఏర్పాటు – సీఎం

తెలంగాణలో నూతన విద్యా వ్యవస్థ ఏర్పాటు – సీఎం

శ్రీరాంసాగర్‌, జూరాల ప్రాజెక్టులకు భారీగా వరద

రసాభాసగా మారిన స్టాఫ్ నర్స్ ల బదిలీల కౌన్సిలింగ్.

అందేశ్రీ కి దాశరధి పురష్కారం, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కు సినారె పురష్కారం.

ANDHRA PRADESH NEWS

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. వైఎస్‌ జగన్‌

ఏపీలో భారీ వర్షాలు – పలు జిల్లాల్లో పాఠశాలలకు 20న సెలవు

ఏపీలోనూ రైతుల రుణమాఫీ చేయాలి : వైఎస్‌ షర్మిల డిమాండ్‌

22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

వర్షాలతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి. సీఎం చంద్రబాబు

NATIONAL NEWS

బిల్కిస్‌ బానో కేసు నిందితులకు ‘సుప్రీం షాక్‌. మధ్యంతర బెయిల్‌ పిటిషన్లు వెనక్కి.

ట్రైనీ ఐఎఎస్ పూజా పై డిబార్ వేటు వేయనున్న యూపీఎస్సీ

కలకలం రేపుతున్న చాందిపుర వైరస్‌.. గుజరాత్‌లో మరో మరణం.

INTERNATIONAL NEWS

పాలస్తీనా ను ఆధీనంలో ఉంచుకోవడం చట్ట విరుద్ధం – అంతర్జాతీయ న్యాయ స్థానం.

దేవుడు నా వైపే – గెలుపు నాదే – ట్రంప్

బగ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు

అది సైబర్‌ దాడి కాదు..! ‘బ్లూ స్క్రీన్‌ ఎర్రర్‌ ఆఫ్‌ డెత్’పై మైక్రోసాఫ్ట్‌, క్రౌడ్‌ స్ట్రయిక్‌ కీలక ప్రకటన

బంగ్లాదేశ్‌లో చెలరేగిన హింస.. 39 మంది మృతి, వేల మందికి గాయాలు.

బంగ్లాదేశ్ లో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు.

ప్రెసిడెంట్ రేస్ నుంచి బైడెన్ త‌ప్పుకోవాలి – బ‌రాక్ ఒబామా

చిలీలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్ పై 7.3 తీవ్రత నమోదు

అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా

పాకిస్తాన్ లో హిందూ జనాభా 38 లక్షలకు చేరింది. 2017 లో 35 లక్షలు మాత్రమే.

BUSINESS NEWS

భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. ఒక్క రోజులోనే 8 లక్షల కోట్ల నష్టం
సెన్సెక్స్ : 80,604 (-738)
నిఫ్టీ : 24,531(-270)

బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్లకు అనుమతి లేదు. ఆర్.బి.ఐ గవర్నర్ శక్తి కాంతా దాస్.

డాలర్‌ తో – రూపాయి ఎక్సేంజ్‌ రేటు 83.63 వద్ద ముగిసింది.

రిలయన్స్ ఆదాయం ఏప్రిల్ – జూన్ మాసానికి 2.57 లక్షల కోట్లు.

జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు. ఫారెక్స్ రిజర్వు నిల్వలు 666.854 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

విప్రోలో కొత్తగా 12 వేల మందికి కొలువులు.

SPORTS NEWS

ASIA CUP – పాకిస్థాన్ పై భారత మహిళల జట్టు ఘనవిజయం

గుజరాత్ టైటాన్స్ జట్టు కొనుగోలు కు అదాని గ్రూప్ ప్రయత్నాలు.

స్విస్ ఓపెన్ ఏటీపీ 250 టెన్నిస్ టోర్నీ ఫైనల్ కు చేరిన యూకీ బాంబ్రీ – అల్బానో జోడి

EDUCATION & JOBS UPDATES

TGPSC – CDPO & ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్ ఉద్యోగ పరీక్షలు రద్దు. త్వరలోనే నూతన తేదీల ప్రకటన

తెలంగాణ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు. 75,200 సీట్ల భర్తీ

రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి : సీఎస్‌ ఆదేశం

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్‌తో స‌మాంత‌రంగా సెమీ రెసిడెన్షియ‌ల్స్ : సీఎం రేవంత్ రెడ్డి

గ్రూప్ 3 పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం

రెండో రోజు డీఎస్సీ కి 94.69% మంది అభ్యర్థులు హజరు.

జూలై 30 నుండి PGECET 2024 COUNSELLING.

ENTERTAINMENT UPDATES

ఆస్ట్రేలియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేడుక‌కు ముఖ్య అతిథిగా చ‌ర‌ణ్ వెల్ల‌నున్నాడు.

విక్రమ్ సినిమా తంగలాన్ ఆగస్టు 15న విడుదల చేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు