BIKKI NEWS (APRIL 20) : TODAY NEWS IN TELUGU on 20th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 20th APRIL 2025
TELANGANA NEWS
ఎప్రిల్ 22న తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.
రాష్ట్రంలో డ్రైపోర్టును ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ యువతకు జపాన్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రేవంత్ రెడ్డి సమక్షంలో టామ్ కామ్ సంస్థ జపాన్ సంస్థలతో ఒప్పందం చేసుకుంది.
తెలంగాణ మాడల్ స్కూల్స్‌లో సీట్ల భర్తీకి ఈ నెల 27న ప్రవేశ పరీక్ష 21న హల్ టికెట్లు విడుదల
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన ఫామ్ హౌస్ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఇంటర్మీడియట్ కళాశాలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ కమిటీలను ఏర్పాటు చేయాలని డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు జారీ చేశారు.
ముస్లిం హక్కుల సాధనకు ఎంతకైనా తెగిస్తాం – ఓవైసీ
ANDHRA PRADESH NEWS
AP DSC – ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానంది.
వెలిగొండ అడవుల్లో చిరుత సీసీ కెమెరాలకు చిక్కింది.
విశాఖపట్నం వైసీపీ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. త్వరలో కూటమికి సంబంధించిన నేత మేయర్ కానన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
NATIONAL NEWS
ప్రధాని పీఠంపై మోడీ స్థానంలో నెహ్రూ ఉంటే అమెరికా ముందు తలదించుకునే వాళ్లం కాదు – రాహుల్ గాంధీ వ్యాఖ్య
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం దేశపు తొలి ఏఐ సర్వర్‌ను ప్రదర్శించారు.
బంగ్లాదేశ్ లో హిందూ నేత భాబేష్ హత్యకు గురయ్యారు.
రెండు రోజుల సౌదీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ
దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్‌వానా నుంచి రెండు విడతల్లో 8 చీతాలను భారత్‌కు తీసుకురానున్నారు.
మే 2న కేదార్‌నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్ : టెంపుల్ కమిటీ
మహారాష్ట్రలో హిందీ వివాదం.. కలిసి పోరాడేందుకు ఠాక్రే సోదరులు సిద్ధం
INTERNATIONAL NEWS
కాంగోలో చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం జరిగి బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడుల కారణంగా గత 48 గంటల్లో 90 మంది మరణించారు.
ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉంది. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ ఎలాన్ మస్క్ ప్రకటించారు.
ఏక్సియమ్-4 మిషన్ ద్వారా రోదసిలోకి వెళ్తున్న శుభాన్షు శుక్లా, అక్కడ వోయేజర్ టార్డిగ్రేడ్స్ (నీటి ఎలుగుబంట్లు) పై ప్రయోగాలు చేయబోతున్నారు. కేవలం 0.3 మి.మీ. నుంచి 0.5 మి.మీ పొడవు ఉండే జీవులివి.
ఇతని జైల్లో శృంగార గదుల ఏర్పాటు. ఖైదీలు తమ జీవిత భాగస్వామితో కలిసి ఉండేందుకు ఏర్పాటు
BUSINESS NEWS
పసిడి దిగుమతులు మార్చిలో 192.13 శాతం పెరిగి 4.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
SPORTS NEWS
IPL 2025 – డిల్లీ పై గుజరాత్ టైటాన్స్ విజయం
రాజస్తాన్ పై లక్నో సూపర్ జేయింట్స్ విజయం.
నేడు ఐపీఎల్ లో పంజాబ్ – బెంగళూరు మరియు ముంబై – చెన్నై మద్య మ్యాచ్ లు జరగనున్నాయి.
అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ కు స్వర్ణం అందించిన హిమన్షు.
14 ఏళ్ల 23రోజులు వయసు గల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు.
EDUCATION & JOBS UPDATES
AP DSC NOTIFICATION 2025 విడుదల. నేటి నుండి దరఖాస్తు ప్రక్రియ మొదలు.
TG EAPCET 205 Hall tickets – విడుదల
ఎప్రిల్ 22న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్
- AP DEECET COUNSELING 2025 షెడ్యూల్