BIKKI NEWS (MAY 01) : TODAY NEWS IN TELUGU on 1st MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 1st MAY 2025
TELANGANA NEWS
తెలంగాణ పదవ తరగతి ఫలితాలు విడుదల. జూన్ 3 నుండి 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం – రేవంత్ రెడ్డి
కర్రె గుట్టలపై బేస్ క్యాంపు ఏర్పాటు చేసుకున్న బలగాలు
భూదాన్ పై జోక్యం చేసుకోలేమని పిటీషన్ కొట్టేసిన హైకోర్టు
ధాన్యం కొనుగోళ్లకు 15వేల కోట్లు కేటాయించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు
అంగన్వాడి పాఠశాలలకు మే ఒకటి నుండి 31 వరకు సెలవులు ప్రకటించారు.
గ్రూప్ – 1 మూల్యాంకణంలో నిర్లక్ష్యం జరిగితే సహించమని హైకోర్టు వ్యాఖ్యానించింది
ANDHRA PRADESH NEWS
సింహాచలం అప్పన్న దేవాలయంలో గోడకూలి ఏడుగురు భక్తులు మృతి
మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సింహాచల ఘటనకు చంద్రబాబే కారణమంటూ జగన్ వ్యాఖ్య
ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంపు పై తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరేలా అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు బాబు ప్రకటించారు
నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు యూనిసెఫ్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం
ఏపీ మెగా డీఎస్సీలో క్రీడా కోటా కింద 421 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విద్యాశాఖ. మే 2 నుండి 31 వరకు దరఖాస్తు స్వీకరణ
NATIONAL NEWS
ఈసారి చేపట్టే జనాభా లెక్కలలో కులాల వారీగా లెక్కలు సేకరిస్తామని కేంద్రం ప్రకటించింది.
పాకిస్తాన్ విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
చార్ ధామ్ యాత్ర ప్రారంభం అయింది.
మే మాసంలో సాధారణం కంటే ఎండలు ఎక్కువగా ఉండొచ్చని ఐఎండి తెలిపింది
జాతీయ భద్రత సలహా బోర్డు చైర్మన్ గా అలోక్ జోషి నియామకం
నేడు రేపు ప్రధాని నరేంద్ర మహారాష్ట్ర, కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో పర్యటించనున్నారు
ఉగ్రవాదులపై కఠిన చర్యలకు మీనమేషాలు లెక్కించవద్దని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు
మధ్యవర్తుల నిర్ణయాలు కోర్టులు మార్చొచ్చు అంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పును ఇచ్చింది
కేంద్ర జల సంఘం చైర్మన్ గా అతుల్ జైన్ నియామకం
INTERNATIONAL NEWS
సురక్షితంగా భూమికి చేరిన చైనా వ్యోమోగాములు.
అమెరికా ఉక్రెయిన్ మధ్య కుదిరిన ఖనిజాల ఒప్పందం
మే 9న నిర్వహించే రష్యా విక్టరీ డే వేడుకలకు మోడీకి బదులు రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు
36 గంటల్లో భారత్ దాడి చేయొచ్చని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి తరార్ వ్యాఖ్యానించారు
BUSINESS NEWS
స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
SPORTS NEWS
IPL 2025 – చెన్నై పై పంజాబ్ ఉత్కంఠ పోరులో విజయం. చెన్నై ప్లే ఆఫ్ అవకాశాలు కనుమరుగు.
జపాన్ లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో క్రికెట్ కు స్థానం
ఆసియా అండర్ 15, అండర్ 17 బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
జూన్ 3 నుండి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. ఫీజు గడువు మే 16 వరకు
నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డులు విడుదల. మే 4న పరీక్ష.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి నేటి వరకు అవకాశం కలదు
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్
- AP EAPCET CUTOFF MARKS – కళాశాలల వారీగా కటాఫ్ మార్కులు
- AP EAPCET 2025 COUNSELLING షెడ్యూల్