Home > LATEST NEWS > TODAY NEWS > TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 04 – 2025

TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 01 – 04 – 2025

BIKKI NEWS (APR. 01) : TODAY NEWS IN TELUGU on 1st APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 1st APRIL 2025

TELANGANA NEWS

వ్యాన్‌గార్డ్‌ కంపెనీ దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌ ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ ప్రకటన

ఔటర్ రింగ్ రోడ్డు చార్జీల పెంపు నేటి నుంచి అమలు

హెచ్‌సీయూ లో ఎలాంటి సర్వే జరగలేదని రిజిస్టార్ ప్రకటన

ANDHRA PRADESH NEWS

కూటమిపాలనలో తిరుమల శ్రీవారికి నిద్ర కరువైందని, బ్రేక్ దర్శనాలపై మాజీ మంత్రి రోజా విమర్శించారు.

విజయవాడ బైపాస్ రోడ్డుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

ఏప్రిల్ 12 – 15 మధ్యలో ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం

NATIONAL NEWS

జూన్ వరకు భారీగా ఎండలు ఉంటాయంటూ జాతీయ వాతావరణ విభాగం ప్రకటించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీ నిధి తివారి నియామకం

ఈరోజు పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బిల్లు

అరుణాచల్ ప్రదేశ్ లో స్వల్పంగా భూప్రకంపనలు

మైనారిటీలపై హింసలలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.

వాటర్ డ్రోన్ ట్రయల్ రన్ విజయవంతంగా పరీక్షించినట్లు డిఆర్డిఓ ప్రకటించింది

19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 41 రూపాయలు తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది

INTERNATIONAL NEWS

ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో క్షిపణులతో సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ సంచలన ప్రకటన.

మయన్మార్ భూకంపం వలన మృతుల సంఖ్య రెండువేలు దాటింది.

ప్రాన్స్ అధ్యక్ష రేసులో ఉన్న మారిన్ లీపెన్ పై ఐదేళ్ల నిషేధం విధింపు

మూడోసారి అధ్యక్షుడు అయ్యేందుకు మార్గాలున్నాయంటూ ట్రంప్ కీలక ప్రకటన

BUSINESS NEWS

తన సోషల్ మీడియా సంస్థ ఎక్స్‌ (ట్విట్టర్) ను అమ్మేసిన మస్క్‌

ఇండియన్ బ్యాంక్ వడ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

SPORTS NEWS

IPL 2025 కోల్‌కతా పై ముంబై ఘన విజయం.

మియామి ఓపెన్‌ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో జకోవిచ్ పై గెలిచి టైటిల్ నెగ్గిన చెక్ రిపబ్లిక్ ఆటగాడు జాకుబ్ మెన్సిక్

ఐపీఎల్ పాసుల వివాదం పై విజిలెన్స్ విచారణ కు ఆదేశిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.

EDUCATION & JOBS UPDATES

AP PGECET 2025 నోటిఫికేషన్ విడుదల

TG RJC CET 2025 నోటిఫికేషన్ విడుదల

13,735 ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదల

ఎప్రిల్ 02 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు