Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 19- 05- 2025

BIKKI NEWS (MAY 19) : TODAY NEWS IN TELUGU on 19th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 19th MAY 2025

TELANGANA NEWS

హైదరాబాద్ చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌజ్ లో అగ్నిప్రమాదం – 17 మంది మృతి

హైదరాబాద్ లో భారీ పేలుళ్ళకు ఐసీస్ కుట్ర. భగ్నం చేసిన ఇంటిలిజెన్స్ పోలీసులు.

ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని నేడు ప్రారంభించనున్న సీఎం

లిక్కర్ ధరలు 9.9% పెరుగుదల

తెలంగాణ సచివాలయాన్ని సందర్శించిన ప్రపంచ అందగత్తె ల పోటీ దారులు

మరో నాలుగు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

ANDHRA PRADESH NEWS

విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటుచేసుకుని, 300 టన్నుల ద్రవ స్టీల్ నేలపాలైంది.

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం అన్న చంద్రబాబు

త్వరలో నంది పురస్కారాలు పునరుద్ధరణ

నేటినుండి ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాదులో పేలుళ్లు జరిపేందుకు ఐసిస్ విజయనగరంలో రిహార్సల్ చేసింది

NATIONAL NEWS

లస్కరే తోయిబా కీలక నేత సైపుల్లాను హతమార్చిన గుర్తు తెలియని వ్యక్తులు

PSLV C61 ప్రయోగం విఫలమయ్యింది

భారత్ చేపట్టిన మొదటి అనుపరీక్షలకు 51 సంవత్సరాలు పూర్తి

INTERNATIONAL NEWS

అమెరికాలో 27కు చేరిన తుఫాను మృతుల సంఖ్య

19వ సారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి నా తొలి వ్యక్తిగా బ్రిటన్ కు చెందిన కెంటన్ కూల్ రికార్డు సృష్టించాడు

ఉక్రెయిన్ పైన భీకర దాడి చేసిన రష్యా

BUSINESS NEWS

స్టాక్ మార్కెట్ ఈ వారం లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణుల అభిప్రాయం.

ఈవారం స్టాక్ మార్కెట్లో పబ్లిక్ ఇష్యూ (IPO) కి రానున్న ఐదు కంపెనీలు

SPORTS NEWS

IPL 2025 ప్లే ఆప్స్ కు చేరిన గుజరాత్, పంజాబ్, బెంగళూరు.

ఐపీఎల్ నుండి ఎలిమినేట్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు.

ఐపీఎల్ లో నిన్న జరిగిన ఢిల్లీ – గుజరాత్ మధ్య మ్యాచ్ లో గుజరాత్ విజయం సాధించింది.

రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు విజయం సాధించింది

ఐపీఎల్ లో 8 వేల పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసుకున్న భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు

శాప్ అండర్ 19 పుట్ బాల్ ఛాంపియన్ గా భారత జట్టు నిలిచింది

ఐపీఎల్ లో నేడు హైదరాబాద్ లక్నో జట్లు తెలపడం ఉన్నాయి

EDUCATION & JOBS UPDATES

జేఈఈ అడ్వాన్స్డ్ పేపర్ – 1 మద్యస్థంగాను, పేపర్ – 2 కఠినంగాను ఉన్నట్లు విద్యార్థులు తెలిపారు.

అందుబాటులో జోసా 2025 వెబ్సైట్

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు