Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 05- 2025

BIKKI NEWS (MAY 18) : TODAY NEWS IN TELUGU on 18th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 18th MAY 2025

TELANGANA NEWS

కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ సమర శంఖం

రాష్ట్రమంతా అనాధలకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ

అవసరమైతే భూభారతిలో మార్పులు చేయడానికి సిద్ధం మంత్రి పొంగులేటి

రాష్ట్రంలో పిడుగుపాటు కారణంగా ముగ్గురు దుర్మరణం

కర్రిగుట్టల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న 20 మంది మావోయిస్టులు అరెస్ట్

స్వయం సహాయక సంఘాల మహిళలకు హెల్త్ కార్డులు పంపిణీ చేయడానికి నిర్ణయం

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు

లైసెన్స్‌డ్ సర్వేయర్ల శిక్షణకు 8500 దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

తెలంగాణ రైజింగ్ లో సలహాదారుగా నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ

రేపటి నుంచి భూములు రీ సర్వే కేంద్ర మార్గదర్శకాల మేరకు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం

జూన్ 6 నుండి 19 వరకు తెలంగాణలో బడిబాట కార్యక్రమం చేపట్టనున్నారు

ANDHRA PRADESH NEWS

ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని బాబు తెలిపారు

తల్లికి వందనం పథకాన్ని జూన్ మాసంలో అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి

ప్రధాని నరేంద్ర మోడీతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు

సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణ తుది దశకు చేరుకుంది

NATIONAL NEWS

EOS 09 – పి ఎస్ ఎల్ వి సి 61 ద్వారా నేడు ఈవో ఎస్ 09 ప్రయోగాన్ని చేపట్టనున్నారు

గూడ చర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్

అంబేద్కర్ భావజాలమే ఆదర్శం – నూతన చీఫ్ జస్టిస్ జస్టిస్ గవాయ్ వ్యాఖ్య

అంతర్జాతీయంగా పాక్ పై దౌత్య యుద్ధానికి ఏడుగురు సభ్యులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

చిన్న నది జలాల గరిష్ట వినియోగానికి కేంద్రం చర్యలు చేపట్టింది

INTERNATIONAL NEWS

సింగపూర్ లో భారీగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.

గాజాపై దాడులలో తాజాగా 146 మంది మృతి

వీసా గడుపు దాటితే స్వదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా ఎంబసీ భారతీయులకు సూచించింది

BUSINESS NEWS

తుర్కియో దేశపు వస్తువులను అమ్మకాలను నిల్ప వేసిన మింత్రా మరియు అజీయో

డిపాజిట్ల పై ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది.

SPORTS NEWS

IPL – కేకేఆర్ – ఆర్ సి బి జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది.కేకేఆర్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది.

నేడు ఎమీలియా రుమాగ్న గ్రాండ్ ఫ్రీ

ఐపీఎల్ లో నేడు రాజస్థాన్- పంజాబ్ జట్లు తలపడనున్నాయి. మరో మ్యాచ్ లో ఢిల్లీ – గుజరాత్ జట్లు తలపడనున్నాయి.

EDUCATION & JOBS UPDATES

JEE ADVANCED – నేడు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నారు

NEET UG RESULT – నీట్ యూజీ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి

సరోజినీ దేవి దామోదర్ ఫౌండేషన్ విద్యాదాన్ స్కాలర్షిప్ లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

జోసా కౌన్సిలింగ్ లో ఈసారి 127 కళాశాలు అందుబాటులో ఉండలు ఉన్నాయి

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు