BIKKI NEWS (MAY 17) : TODAY NEWS IN TELUGU on 17th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 17th MAY 2025
TELANGANA NEWS
హైదరాబాదులో డేటా సిటీని నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
వ్యాపారుల అక్రమాలపై పీడీ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
20వేల ఉద్యోగ నోటిఫికేషన్లు జారీకి కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం
రాష్ట్ర సమాచార కమిషనర్ గా వైష్ణవి ని నియమించార
ఆర్టీసీ బస్టాండ్లలో శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు అందుబాటులో తేనున్నారు
గ్రూప్స్ నోటిఫికేషన్లు రద్దు చేయాలంటూ దాకలైన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నట్లు సీఎం రేవంత్ తెలిపారు.
జూన్ 2లోపు గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు
ANDHRA PRADESH NEWS
ప్రపంచంలో ఉగ్రవాదుల అంతమే మన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు
పునరుత్పాదక ఇంధన హబ్ గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని మంత్రి లోకేష్ తెలిపారు
సిపిఎస్ రద్దు చేస్తామని చేయలేకపోయినందుకు క్షమాపణ చెప్పాం అంటూ వైకాపా నేత బొత్స ప్రకటించారు
ఏపీ డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసింది. 5.77 లక్షల దరఖాస్తులు అందాయి.
ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌సెట్ పరీక్షలు 19 నుండి ప్రారంభం కానున్నాయి. నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు.
NATIONAL NEWS
రక్షణ బడ్జెట్ కు మరో 50 వేల కోట్ల పెంపు.
జ్ఞానపీఠ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న గుల్జార్ మరియు రామభద్రాచార్య
INTERNATIONAL NEWS
శాంతి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని పాక్ ప్రధాని షెహబాజ్ ప్రకటించారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఫలించని శాంతి చర్చలు
గాజాలో యుద్ధం కారణంగా మృతుల సంఖ్య 53 వేలకు చేరింది.
BUSINESS NEWS
STOCK MARKET – సెన్సెక్స్ 200, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున శుక్రవారం నష్టపోయాయి.
2025లో భారత వృద్ధిరేటు 6.3 శాతంగా ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది
అమెరికా నుండి భారత్ కు పంపి డబ్బు (రెమిటెన్స్) పై ఐదు శాతం పన్ను విధించాలని నిర్ణయం.
SPORTS NEWS
IPL 2025 – నేటి నుండి ఐపీఎల్ పున ప్రారంభం. 6 నగరాలలో మాత్రమే మ్యాచ్ లను నిర్వహించనున్నారు.
దోహా డైమండ్ లీగ్ లో 90.23 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
EDUCATION & JOBS UPDATES
APPSC డీఎస్సీ రాత పరీక్షల కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్