BIKKI NEWS (MAY 16) : TODAY NEWS IN TELUGU on 16th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 16th MAY 2025
TELANGANA NEWS
కంచ గచ్చిబౌలి కేసులో ప్రభుత్వం పై సుప్రీంకోర్టు ఆగ్రహం
కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర సాధికార కమిటీ నివేదిక
హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచారు. మే 17 నుండి అమల్లోకి రానుంది.
ఘనంగా సరస్వతి పుష్కర వేడుకలు ప్రారంభం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మిస్ వరల్డ్ పోటీదారులు
LRS – ఎల్ఆర్ఎస్ నిబంధనలు సవరణలు చేస్తూ ఉత్తర్వులు
టర్కీ విద్యా సంస్థతో మనూ యూనివర్సిటీ ఎం ఓ యు రద్దు చేసుకుంది
అధికారుల త్రిసభ్య కమిటీతో ఉద్యోగ జేఏసీ భేటీ వివిధ అంశాలపై చర్చ
18న సింగరేణిలో జాబ్ మేళా. మూడువేల ఉద్యోగాల భర్తీ .
కర్ణాటక తరహాలో తెలంగాణలో లైసెన్స్ సర్వేయర్ల విధానం మంత్రి పొంగులేటి
ANDHRA PRADESH NEWS
ఉద్యోగ బదిలీలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 02 వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు.
స్వతంత్ర సమరయోధుల తాజంగి మ్యూజియాన్ని త్వరలో ప్రధాని ప్రారంభించనున్నారు
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్ వైద్య సేవకు 4300 కోట్లు చెల్లించినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు
రాష్ట్రంలో 33 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గుతో సంస్థలు ముందుకు వచ్చాయని సీఎం బాబు తెలిపారు
NATIONAL NEWS
బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువేల విధిస్తారంటూ సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి.
పాకిస్తాన్ వద్ద ఉన్న అన్వాయిదాలను IAEA స్వాధీనం చేసుకోవాలని లక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు
భారత ఎయిర్పోర్ట్ ల నుంచి తుర్కియో సంస్థకు భద్రతా క్లియరెన్స్ రద్దు. తుర్కియో, అజర్ బైజాన్లకు వెళ్ళొద్దని పౌరులకు సూచన
కాల్పుల విరమణ పై మరోసారి హాట్ లైన్ ద్వారా మాట్లాడుకున్న భారత్ పాకిస్తాన్
వక్ఫ్ పిటిషన్ ల పై మే 20న సుప్రీం కోర్ట్ లో విచారణ చేపట్టనున్నారు
ముగ్గురు జైషే ఉగ్రవాదులను ఎన్కౌంటర్ లో అతను చేసిన భారత బలగాలు
అమెరికా ఉత్పత్తులకు భారత్ లో జీరో టారిఫ్ అంటూ ప్రకటించిన ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన భారత్
పీఓకే పైనే పాకిస్తాన్ తో చర్చలు అంటూ జయశంకర్ ప్రకటన
INTERNATIONAL NEWS
గాజాను అమెరికా తీసుకుని దానిని స్వేచ్ఛ మండలం గా మార్చాలని ట్రంపు ప్రతిపాదించారు.
శాంతి కోసం భారత్ తో చర్చలకు సిద్ధమంటూ పాకిస్తాన్ ప్రకటించింది
BUSINESS NEWS
భారీగా లాభపడిన భారత స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1200 నిఫ్టీ 395 పాయింట్లు లాభంతో ముగిశాయి.
ఇండియాలో యాపిల్ సంస్థను విస్తరించొద్దని టీమ్ కుక్ కోరిన ట్రంప్
93,300 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల 10 తులాల బంగారం ధర
SPORTS NEWS
భారత్ నుండి 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ గా తమిళనాడుకు చెందిన ఎల్ ఆర్ శ్రీహరి గుర్తింపు పొందారు
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 విజేతకు 30 కోట్ల 78 లక్షల ప్రైజ్ మనీ గా ప్రకటించారు.
EDUCATION & JOBS UPDATES
UPSC JOB CALENDAR 2026 విడుదల.
AP ECET 2025ఫలితాలు విడుదల
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్