BIKKI NEWS (MAY 15) : TODAY NEWS IN TELUGU on 15th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15th MAY 2025
TELANGANA NEWS
సాగునీటి ప్రాజెక్టులను దొరితగతిన పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
నేటి నుండి సరస్వతి పుష్కరాలు ప్రారంభం
చెరుకు పంటకు టన్నుకు 225 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
దోస్త్ నోటిఫికేషన్ పై స్టే ఇవ్వలేమని తెలిపిన హైకోర్టు
ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
తెలంగాణ గురుకుల పనివేళల్లో మార్పునకు సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు
ANDHRA PRADESH NEWS
బయోలంపీ వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన చంద్రబాబు
రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానని బాబు తెలిపారు
ఉచిత సిలిండర్ డబ్బులను ముందుగానే లబ్ధిదారుల ఖాతాలో వెయ్యాలని నిర్ణయం
50% మేర మూలపేట నిర్మాణం పనులు పూర్తి
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఎపీఆర్జేసి, ఏపీఆర్ఠీసీ సెట్ ఫలితాలు విడుదల
పీఆర్సీ ఏర్పాటు చేసి, ఐఆర్ ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం కోరింది
NATIONAL NEWS
52వ సీజేఐ గా జస్టీస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం
BSF జవాన్ ను భారత్ కు అప్పగించిన పాకిస్తాన్
పాకిస్తాన్ కు చెందిన నౌక పారాదీప్ పోర్ట్ కు చేరుకోవడంతో భద్రత కట్టుదిట్టం చేశారు
భారత దౌత్యధికారిని బహిష్కరించిన పాకిస్తాన్
ఉత్తరప్రదేశ్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
తుర్కియో యూనివర్సిటీతో ఒప్పందం రద్దు చేసుకున్న జేఎన్‌యూ
కర్రిగుట్టలో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం
వర్షాకాలానికి ముందే మూడు నెలల రేషన్ అందించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది
INTERNATIONAL NEWS
గాజా పై ఇజ్రాయెల్ తాజాగా దాడి చేయడంతో 70 మంది మృతి చెందినట్లు సమాచారం
కెనడా విదేశాంగ శాఖ మంత్రిగా ప్రవాస భారతీయురాలు అనిత ఆనంద్ నియామకం
17 లక్షల కోట్లతో 160 విమానాలను కొనుగోలు చేయనున్న ఖతార్ ఎయిర్ వేస్
సింధు నది జలాల ఒప్పందంపై మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలంటూ పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసింది
పాకిస్తాన్ కు మరోసారి 8,738 కోట్ల రూపాయలను ఐఎంఎఫ్ ప్రకటించింది.
BUSINESS NEWS
STOCK MARKET – లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్
సెన్సెక్స్ 182, నిఫ్టీ 88 పాయింట్స్ చొప్పున లాభపడ్డాయి.
GOLD RATE – 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,050 వద్ద ఉంది.
USD – INR – డాలర్ తో రూపాయి మారకం విలువ 85.46 రూపాయల వద్ద ట్రేడ్
ఏప్రిల్ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం 0.85 శాతంగా నమోదయింది
SPORTS NEWS
NEERAJ CHOPRA – నీరజ్ చోప్రా కు లెఫ్టినెంట్ కల్నల్ హోదా కల్పించారు
ICC AWARDS – ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఏప్రిల్ 2025 గాను పురుషుల విభాగంలో బంగ్లాదేశ్ క్రీడాకారుడు మెహిదీ హసన్ మిరాజ్, మహిళల విభాగంలో స్కాట్లాండ్ కెప్టెన్ క్యాథరీన్ బ్రైసె గెలుచుకున్నారు.
ఐపీఎల్ లో విదేశీ ఆటగాళ్ల వల్ల ఏర్పడిన శూన్యతను తాత్కాలిక క్రికెటర్లతో భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తోంది
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 1511 రోజులుగా నెంబర్ వన్ ఆల్ రౌండర్ నిలిచిన క్రికెటర్ గా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించారు
భారత్ ఆసియా కప్ హాకీ 2025 పోటీలు నిర్వహించనున్నారు
EDUCATION & JOBS UPDATES
AP DSC 2025 – నేటితో ముగుస్తున్న ఏపీ దరఖాస్తు గడువు
TG DEECET – నేటితో ముగుస్తున్న తెలంగాణ డిఈఈసెట్ దరఖాస్తు
EAPCET – మే 22న ఎఫ్‌సెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్
BITSAT 2025 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
ఎపీఆర్జేసి, ఏపీఆర్ఠీసీ సెట్ .ఫలితాలు విడుదల
- GRAND PRIX 2025 WINNERS LIST – గ్రాండ్ ఫ్రిక్స్ విజేతలు
- KOTAK SCHOLARSHIP – లక్షన్నర వరకు స్కాలర్ షిప్
- CURRENT AFFAIRS JULY 3rd 2025 – కరెంట్ అఫైర్స్
- CURRENT AFFAIRS JULY 2nd 2025 – కరెంట్ అఫైర్స్
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు