BIKKI NEWS (APRIL 15) : TODAY NEWS IN TELUGU on 15th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 15th APRIL 2025
TELANGANA NEWS
ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
భూ భారతి చట్టం, పోర్టల్ ప్రారంభం. 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు గా ఆరంభం
అడవులపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు.. చెట్లను నరికివేసి వన్యప్రాణులకు హాని.. హెచ్‌సీయూ వివాదంపై ప్రధాని మోదీ
రాజీవ్‌యువ వికాసానికి 15.60 లక్షల దరఖాస్తులు
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్-2025 యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ANDHRA PRADESH NEWS
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినేట్ సమావేశం కానుంది.
పేద కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఏపీ జైళ్ల శాఖ డీజీ గా అంజనీ కుమార్ నియామకం
అమెరికా కు రొయ్యల ఎగుమతి కి లైన్ క్లియర్
వక్ఫ్ చట్టం పై సుప్రీం ను ఆశ్రయించిన వైకాపా
NATIONAL NEWS
పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) నుంచి రూ. 13,000 కోట్ల రుణాన్ని పొంది బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్‌లో తీవ్రంగా విస్తరిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకమైన ‘మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్-2025’ విజేతగా అనురాధ గార్గ్ నిలిచారు.
ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు
గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన నీలి వజ్రం వేలానికి వచ్చింది. 300 – 430 కోట్ల ధర పలకవచ్చని అంచనా.
మీ వాట్సాప్ ఎప్పుడైనా హ్యాక్ కావొచ్చు.. యూజర్లకు కేంద్ర ప్రభుత్వం వార్నింగ్..
గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పారేసిన రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
INTERNATIONAL NEWS
జపాన్ లో పని దినాలు వారానికి 4 రోజులే కేటాయిస్తూ టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐటీ దిగ్గజం మెటా అతిపెద్ద యాంటీ ట్రస్ట్ ట్రయల్స్‌ను ఎదుర్కోనున్నది.
గబాన్‌లో 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కు నాయకత్వం వహించిన ఎన్ గుయేమా అధ్యక్ష ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో భారీ విజయం సాధించారు.
ఏ దేశానికి తన వాణిజ్య సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదని ట్రంప్ స్పష్టం చేశారు.
లండన్‌లోని కింగ్స్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్‌లో మానవ దంతాన్ని సృష్టించారు.
BUSINESS NEWS
SBI – రెపో రేటుకు అనుగుణంగా వడ్డీ రేటు ను పావుశాతం తగ్గించిన ఎస్బీఐ
భారతదేశం లో డీజిల్ కు తగ్గుతున్న డిమాండ్.
SPORTS NEWS
IPL 2025 – 5 మ్యాచ్ ల తర్వాత చెన్నై కి దక్కిన విజయం. లక్నో పై విజయం.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ కాంస్యంతో మెరిశాడు.
మాంటే కార్లో మాస్టర్స్ టైటిల్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్
సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యారు.
EDUCATION & JOBS UPDATES
మనూ ఉర్దూ యూనివర్సిటీలో పీజీ , పిహెచ్డి, డిప్లోమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్.
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 18 – 04 – 2025
- Group – 1 : గ్రూప్ – 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు