BIKKI NEWS (MAY 14) : TODAY NEWS IN TELUGU on 14th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th MAY 2025
TELANGANA NEWS
మే 31 వరకు LRS రాయితీ గడువు పెంపు
తెలంగాణ ఉద్యోగ జేఏసీ మే 15న తలపెట్టిన మ నిరసన కార్యక్రమం వాయిదా వేశాయి.
వ్యవసాయ శాఖపై త్వరలో సీఎం సమీక్ష
చెంచులకు 10,000 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు
19 వేల కోట్లతో మెట్రో రెండోదశ పనులు
జూన్ 12న తెలంగాణ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానున్నాయి
హైదరాబాదులో 2,800 ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు మే 25న విడుదల చేయనున్నారు
ANDHRA PRADESH NEWS
ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు
వచ్చే విద్యా సంవత్సరం నుండి రాష్ట్రంలో 9 రకాల పాఠశాలల వ్యవస్థ ఏర్పాటు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన సీఎం చంద్రబాబు
పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశం
NATIONAL NEWS
ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే పాకిస్థాన్ అంతు చూస్తాం – ప్రధాని నరేంద్ర మోడీ
న్యాయవాదులకు సీనియర్ హోదా – సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారి
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 21 మంది దుర్మరణం
నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బి.ఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం
యూపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్ నియామకం
INTERNATIONAL NEWS
భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ ఘనతనని ట్రంప్ మరోసారి తెలిపారు
ప్రధాని మోడీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ప్రకటన
BUSINESS NEWS
stock market : నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1281 పాయింట్స్, నిఫ్టీ 346 పాయింట్స్ నష్టపోయాయి.
Gold Rate :. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,140 పెరిగి, 96,600/- కి చేరింది.
ఏప్రిల్ 2025 కు గాను రిటైల్ ద్రవ్యోల్బణం 3.16%గా నమోదయింది
17 నుండి అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపనున్నారు
SPORTS NEWS
WTC FINAL 2025 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్ కు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా జట్లు చేరాయి
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ స్మృతి మందన రెండో స్థానానికి చేరింది
EDUCATION & JOBS UPDATES
CBSE RESULTS – సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల
TG EDCET 2025 – తెలంగాణ ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు మే 20 వరకు పెంపు
INTER – ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు కు ఈరోజు అవకాశం కల్పించారు.
AP DEECET 2025 – డీఈఈసెట్ దరఖాస్తు గడువు మే 20వరకు పొడిగించారు.
- AIDS VACCINE DAY – ప్రపంచ ఎయిడ్స్ వ్యాక్సిన్ దినోత్సవం
- INTER SUPPLIMENTARY HALL TICKETS – ఇంటర్ సప్లిమెంటరీ హల్ టికెట్లు
- FIRE ACCIDENT – గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం 17 మంది మృతి
- ISRO – PSLV C61 – EOS 09 పూర్తి విశేషాలు
- VIDYADHAN SCHOLARSHIP – పది పాసైన విద్యార్థులకు 10 – 75 వేల స్కాలర్ షిప్