Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 14 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 14 – 02 – 2025

BIKKI NEWS (FEB. 14) : TODAY NEWS IN TELUGU on 14th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 14th FEBRUARY 2025

TELANGANA NEWS

కుల సర్వే లో చిన్న తప్పు కూడా జరగలేదు – రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ కాదని, లీగల్ గా కన్వ‌ర్టెడ్ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు

DSC 2008 భాదితులకు కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు

ఇంటర్ పరీక్షల కొరకు ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించిన విద్యా కమిషన్

ANDHRA PRADESH NEWS

ఆదరణ – 3 పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం

అలిపిరి నడక దారిలో భక్తులకు అనుమతి

అమరావతి కి బ్రాండ్ అంబాసిడర్ లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం

అగ్రిగోల్డ్ కు సంబంధించిన ఆస్తులను జప్తు చేశారు.

20 నూతన యూనివర్సిటీ లకు అనుమతి రానున్నట్లు సమాచారం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

NATIONAL NEWS

మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రం

ఆదాని అవినీతిని నరేంద్ర మోడీ దాస్తున్నట్లు రాహుల్ వ్యాఖ్య

రాజకీయ పార్టీలను ఆర్టీఒ పరిధిలోకి తేవాలి – సుప్రీం కోర్ట్

నూతన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కొరకు ఫిబ్రవరి 17న భేటీ

ముంబై ఉగ్రదాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకరించారు

జియో హట్ స్టార్ పేరుతో కొత్త ఓటీటీ ప్రారంభం

ఎలాన్ మస్క్ తో భేటీ అయిన నరేంద్ర మోడీ

INTERNATIONAL NEWS

భారత్ ఎఫ్ 35 యుద్ధ విమానాలు అమ్మేందుకు అమెరికా అంగీకరించింది

చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది

అమెరికా పర్యటనలో ఉన్న నరేంద్ర మోడీకి ట్రంప్ తాను స్వయంగా రాసిన పుస్తకం అవర్ జర్నీ టుగెదర్ బహుకరించారు

BUSINESS NEWS

శుక్రవారం సెన్సెక్స్ 200, నిఫ్టీ 102 పాయింట్స్ నష్టపోయింది.

తులం బంగారం 89,400/- పలికింది.

టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కు నైట్ హుడ్ పురష్కారం ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం

జనవరి 2025 లో టోకు ధరల ఆధారిత సూచీ ద్రవ్యోల్బణం 2.31% గా నమోదు

స్టాక్ మార్కెట్ లో 8 రోజుల్లో 25 లక్షల కోట్లు ఆవిరి

17 సంవత్సరాల తర్వాత లాభాల బాట పట్టిన BSNL

SPORTS NEWS

WPL 2025 తొలి మ్యాచ్ లో గుజరాత్ పై ఆర్సీబీ సంచలన విజయం.

ముక్కోణపు సిరీస్ ఫైనల్ లో పాకిస్థాన్ పై కివీస్ గెలుపు.

ముగిసిన 38వ జాతీయ క్రీడలు. పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్.

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు 20.8 కోట్లు అందించనున్న ఐసీసీ

అత్యంత వేగంగా వన్డేలలో 6 వేల పరుగులు చేసిన ఆటగాడిగా బాబర్ ఆజామ్ రికార్డు

EDUCATION & JOBS UPDATES

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రవేశ పరీక్షలు 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి పరీక్ష తేదీలను ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు