BIKKI NEWS (APRIL 14) : TODAY NEWS IN TELUGU on 14th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 14th APRIL 2025
TELANGANA NEWS
భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎప్రిల్ 14 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి రానుంది.
నేడు భూభారతి చట్టం అమల్లోకి రానంది. ఇది ప్రజల భూములకు భరోసా కల్పిస్తుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈనెల 19 నుంచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెకు దిగనున్నారు
నేటితో ముగియనున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువు
ANDHRA PRADESH NEWS
అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఫేజ్ – 2 భూ సమీకరణ చేపట్టనున్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రాజకీయాలకు వస్తున్నట్లు ప్రకటించారు
పనులు జిల్లాలలో ఈదురుగాలలు, వడగండ్ల వానలు కురిసాయి
NATIONAL NEWS
తొలిసారిగా 30కేడబ్ల్యూ లేజర్ బేస్డ్ వెపన్ సిస్టమ్‌ని డీఆర్డీవో ఆదివారం విజయవంతంగా పరీక్షించింది.
తమిళనాడు గవర్నర్ రవి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయాలని కోరినట్లు తెలుస్తున్నది
నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
INTERNATIONAL NEWS
అక్రమ వలసదారులు వెంటనే దేశం విడిచి వెళ్ళాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్‌లో చైనా ప్రారంభించనున్నది.
ఉక్రెయిన్ లోని సుమీ నగరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు చేసిన రష్యా. 34 మంది దుర్మరణం, 117 మందికి గాయాలు.
స్టంట్స్ డిజైన్ కెటగిరీలో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని అకాడమీ నిర్ణయం.
BUSINESS NEWS
ఈ వారం మూడు రోజులే పనిచేయనున్న స్టాక్ మార్కెట్ లు
SPORTS NEWS
IPL 2025 – డిల్లీ పై ముంబై ఇండియన్స్ గెలుపు.
రాజస్థాన్ రాయల్స్ పై బెంగళూరు ఘనవిజయం.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ రజతం గెలుచుకుంది.
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో జ్యోతి సురేఖ బంగారు పతకం గెలుచుకుంది.
- JEE MAINS (II) FINAL KEY కోసం క్లిక్ చేయండి
- JEE RESULTS – 19న జేఈఈ మెయిన్స్ ఫలితాలు
- CURRENT AFFAIRS IN TELUGU 18th APRIL 2025 – కరెంట్ ఆఫైర్స్
- OU BACKLOG EXAMS – డిగ్రీ బ్యాక్లాగ్ పరీక్షలకు వన్ టైం ఛాన్స్ ఇచ్చిన ఓయూ
- JEE MAIN (II) 2025 ఫైనల్ కీ విడుదల చేసి తొలగించిన ఎన్టీఏ