Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 05- 2025

BIKKI NEWS (MAY 13) : TODAY NEWS IN TELUGU on 13th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th MAY 2025

TELANGANA NEWS

తెలంగాణలో నేడు ఇంజనీరింగ్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేయనుంది

ప్రైవేట్ డిగ్రీ పీజీ కాలేజీల సమ్మె విరమణ

తెలంగాణలో సొనాటా సాఫ్ట్వేర్ నూతన ప్రాంగణాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ గా నలుగురు నియామకం

విద్యుత్ పంపిణీ సంస్థ ఉద్యోగులకు యూనిఫామ్ – భట్టి విక్రమార్క

విజయ పాల ధర పెంపు. లీటర్ కి రూపాయి పెంచుతూ నిర్ణయం.

నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేయనున్న ప్రపంచ సుందరి మణులు

వానకాలం సీసన్ కు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశించిన మంత్రి తుమ్మల

ఢిల్లీ తెలంగాణ భవన్ లో పివి విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదన

ANDHRA PRADESH NEWS

స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు – సీఎం బాబు

10 లక్షల గోవింద కోటి రాసిన వారికి తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు

10 లక్షల వరకు విలువైన పనులను నామినేషన్ పైన కేటాయించాలని నిర్ణయం

మే 24 రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది

జస్ట్ జూనియర్ లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హల్ టికెట్లు విడుదల.

NATIONAL NEWS

జాతి ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ. అణు యుద్ధానికి భయపడమని ప్రపంచానికి తెలిపారు.

సాంబా సెక్టార్లు లో డ్రోన్ల కదలికలు నేలమట్టం చేసిన భారత్ బలగాలు.

నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నాలుగు రోజుల్లో అండమాన్ దీవులకు నైరుతి రుతుపవనాల రాక

INTERNATIONAL NEWS

భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధాన్ని ఆపామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.

అమెరికా ఉత్పత్తులపై 10% టారిఫ్ వేయనున్న చైనా. చైనా ఉత్పత్తులపై 30% టారిఫ్ విధించనున్న అమెరికా.

బ్రిటన్ వీసా నిబంధనలు కఠిన తరం చేశారు

BUSINESS NEWS

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 2975, నిఫ్టీ 917 పాయింట్స్ లాభంతో ముగిశాయి.

భారీగా పడిపోయిన బంగారం ధర ఒకేరోజు 3,400 పతనం

SPORTS NEWS

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రన్ మిషన్ విరాట్ కోహ్లీ

ఐపీఎల్ 2025 నూతన షెడ్యూల్ ను ప్రకటించిన బీసీసీఐ. 17 నుంచి మ్యాచులు ప్రారంభం

EDUCATION & JOBS UPDATES

ECET 2025 పరీక్ష కు 96.22% మంది హజరు

TG POLYCET – నేడు తెలంగాణ పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు

Pharmacist Results – 732 ఫార్మసిస్ట్ ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ వైద్య ఆరోగ్య నియామకాల బోర్డు

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు