BIKKI NEWS (FEB. 13) : TODAY NEWS IN TELUGU on 13th FEBRUARY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 13th FEBRUARY 2025
TELANGANA NEWS
స్కూల్ ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు విద్యా కమిషన్ రూపొందించిన ముసాయిదాపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
LRS కు వన్ టైం సెటిల్మెంట్ త్వరలో రానున్న ప్రభుత్వ ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం – ఉపముఖ్యమంత్రి భట్టి
స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరిగే అవకాశం లేదు. 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత జరిగే అవకాశం.
డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అపార్ ఐడి అందజేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు యూనివర్సిటీలకు లేఖ రాసింది.
నూతన రేషన్ కార్డులు, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల జోడింపు కొరకు మీ సేవ కేంద్రాలకు బారులు తీరుతున్న జనం.
గుర్తింపు పొందకుండా ప్రైవేట్ కళాశాలలుఇంటర్మీడియట్ ప్రవేశాలు ఇప్పుడే చేపట్టవద్దని ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది
ANDHRA PRADESH NEWS
భక్తుల మనోభావాలే మాకు ముఖ్యం. – పవన్ కళ్యాణ్
ఇళ్ల నిర్మాణం కోసం ఎస్సీ మరియు చేనేత వర్గాలకు 50 వేల రూపాయల చొప్పున అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మార్చి నాటికి ఐదు లక్షల ఇల్లు మంజూరు కానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రెడ్ అలర్ట్ జోన్ మినహ మిగతా ప్రాంతాల్లోని వారు కోడిగుడ్లు మరియు చికెన్ తినవచ్చని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది
అధిక ఉష్ణోగ్రతలలో బర్డ్ ఫ్లూ వైరస్ బతకదు – మంత్రి అచ్చెం నాయుడు
NATIONAL NEWS
ఉచిత హామీలతో ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వక్ఫ్ బిల్లుపై నేడు లోక్ సభకు పార్లమెంటరీ కమిటీ నివేదిక అందజేయనుంది.
ఎనిమిది శాతం వృద్ధి సాధించాలంటే చిన్న రాష్ట్రాలు మేలు – ఆహ్లువాలియా
నేడు పార్లమెంట్ ముందుకు ఆదాయపన్ను కొత్త చట్టం బిల్లు రానున్నది
ప్రధాని మోడీతో సుందర్ పిచాయ్ భేటీ
INTERNATIONAL NEWS
భద్రత మండలి లో భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపిన ప్రాన్స్.
బంగ్లాదేశ్లో హిందువుల మానవ హక్కులకు విఘాతం కలుగుతుందని ఐరాస ప్రకటించింది.
మార్చి నెలలో భూమి మీదకు తిరిగి రానున్న సునీత విలియమ్స్
BUSINESS NEWS
బుధవారం సెన్సెక్స్ 123, నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయాయి
2025 జనవరిలో రిటైల్ ద్రవ్యాలు బలం 4.31%గా నమోదయింది
2024 డిసెంబర్లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 3.2% గా నమోదు
SPORTS NEWS
ఇంగ్లాండ్తో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ ఘన విజయం సాధించింది దీంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
రంజి ట్రోఫీ సెమీఫైనల్ కు చేరిన కేరళ జట్టు
EDUCATION & JOBS UPDATES
ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ప్రభుత్వ ఆధ్వర్యంలో సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూలు నిర్వహణ
- INTER EXAMS QP SET – 12th March 2025
- GK BITS IN TELUGU MARCH 12th
- చరిత్రలో ఈరోజు మార్చి 12
- DEPARTMENTAL TESTS RESULTS – డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల
- INTER EXAMS – ఐదో రోజు 5 గురు డిబార్