Home > LATEST NEWS > TODAY NEWS > TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 04 – 2025

TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 13 – 04 – 2025

BIKKI NEWS (APRIL 13) : TODAY NEWS IN TELUGU on 13th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 13th APRIL 2025

TELANGANA NEWS

భూభారతి ని పైలెట్ ప్రాజెక్టు గా 3 మండలాల్లో అమలు చేయాలని నిర్ణయం – సీఎం

అత్యంత నిరుపేదలకే మొదటి విడత ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపు.- సీఎం

రాజీవ్ యువ వికాసానికి 14 లక్షలకు పైగా దరఖాస్తులు.

గ్రూప్‌-1 ఫలితాలపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరువు నష్టం దావా వేసింది.

పంట నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి: హరీశ్‌ రావు

తెలంగాణకు భూకంప ప్రమాదం లేదంటూ ఎన్జీఆర్ఐ ఒక ప్రకటన చేసింది

ANDHRA PRADESH NEWS

AP INTERMEDIATE RESULTS LINK

విజ్ఞాన్ వీశాట్ – 2025 ఫలితాలు విడుదల

సెల్ఫ్ యాక్సిడెంట్ లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి

గత పది ఏళ్లతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో అత్యధిక శాతం ఇంటర్ ఫలితాలు వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

33 మందితో నూతన రాజకీయ సలహా కమిటీని ఏర్పాటు చేసుకున్న వైసీపీ

NATIONAL NEWS

రాజ్యాంగంలోని 201 అధికరణ కింద రాష్ట్రపతి నిర్వహించాల్సిన బాధ్యతలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గవర్నర్ లు శాసనసభ పంపిన బిల్లులను 3 నెలల్లో ఆమోదించాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

గవర్నర్ ఆమోదం లేకుండానే 10 బిల్లులకు చట్టరూపం కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం.

రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం మంత్రి మండలి సలహా, సూచనల మేరకు పని చేయడం తప్ప గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉండవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

దేశంలో ఉగ్రవాదులు దాడి చేయొచ్చు అని నిఘా వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.

దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన హనుమాన్ జయంతి వేడుకలు

వక్ఫ్ చట్టం పై పశ్చిమ బెంగాల్ లో తీవ్రతరమవుతున్న అల్లర్లు

సోనియా రాహుల్ గాంధీ లకు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. భారీగా ఆస్తులను జప్తు చేసింది.

లాంగ్‌ రేంజ్‌ గ్లైడ్ బాంబ్‌ (LRGB) ‘గౌరవ్‌’ను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది

పద్మవిభూషణ్‌ ప్రముఖ కథక్‌ నృత్యకారిణి కుముదిని లఖియా కన్నుమూత.

INTERNATIONAL NEWS

పాకిస్తాన్ క్రికెట్ లీగ్ క్రికెటర్లు బస చేసిన హోటల్లు అగ్నిప్రమాదం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పాకిస్తాన్ లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో జమ్ము కాశ్మీర్ లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది.

పువువా న్యూ గినియాలో 6.2 తీవ్రతతో వారంలో రెండోసారి భారీ భూకంపం సంభవించింది.

BUSINESS NEWS

TRUMP – టారిఫ్ ల నుండి పోన్లు‌, కంప్యూటర్లు, మెమొరీ చిప్‌లు, సెమికండక్టర్లకు మినహాయింపు ఇచ్చిన ట్రంప్

GOLD PRICE – ముంబై లో 24 క్యారెట్ల తులం బంగారం ధల 96,600 చేరింది, 22 క్యారెట్ ల బంగారం ధర 87,460 కి చేరింది.

యూపీఐ , వాట్సాప్ సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది.

SPORTS NEWS

IPL 2025 : గుజరాత్ పై లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం

IPL 2025 : పంజాబ్ పై భారీ స్కోరు ను ఛేదించి హైదరాబాద్ ఘన విజయం. అభిషేక్ శర్మ సెంచరీ

డబ్ల్యూబీఎల్‌ వరల్డ్‌ మ్యాచ్‌ ప్లే బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ క్యూయిస్టు పంకజ్‌ అద్వానీ రజత పతకం గెలుచుకున్నాడు

EDUCATION & JOBS UPDATES

AP INTER RESULTS విడుదల.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ విడుదల. మే 12 – 20 వరకు పరీక్షలు

JEE MAIN (II) ప్రాథమిక కీ విడుదల

HCU – యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పిహెచ్డీ అడ్మిషన్లు నోటిఫికేషన్ విడుదల

SBI FELLOWSHIP కు దరఖాస్తులు ఆహ్వానం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు