BIKKI NEWS (MAY 12) : TODAY NEWS IN TELUGU on 12th MAY 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th MAY 2025
TELANGANA NEWS
EAPCET RESULTS – తెలంగాణ ఎఫ్‌సెట్ ఫలితాలు విడుదల
జూన్ లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
పలు జిల్లాలలో నేటి నుండి నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది
2014 నుండి జాతీయ రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణకు 31 వేల కోట్లు కేటాయించినట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.
25 చోట్ల రిజిస్ట్రేషన్ కు స్లాట్ బుకింగ్ నిదానం నీటి నుండి అమల్లోకి రానుంది
యాదగిరి గుట్టలో గిరి ప్రదక్షిణ. భారీగా పాల్గొన్న భక్తులు
అంతర్వాహినికి మే 15 నుండి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి
ఆస్ట్రేలియాలోని వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీతో కలిసి నాలుగేళ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సును ప్రారంభించిన ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ
ANDHRA PRADESH NEWS
ఏపీలో 22 నామినేటెడ్ పోస్టుల భర్తీ
నేడు ఆంధ్రప్రదేశ్ ఎఫ్ సెట్ హాల్ టికెట్లు విడుదల
ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ మరియు బదిలీల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు
NATIONAL NEWS
ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. మన లక్ష్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ – ప్రధాని మోడీ
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైనిక సత్తాను చాటామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు
సరిహద్దు వెంబడి ఆగిన కాల్పులు
కాశ్మీర్ పై సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికా మధ్య వర్తిత్వాన్ని ఒప్పుకున్నారా.? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
మే 18న రీశాట్ – 1B (EOS 09) ను ప్రయోగించనున్న ఇస్రో
పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను కూల్చివేసింది బ్రహ్మోస్ క్షిపణి తోనే…
ఆపరేషన్ సింధూర్ లో 100 మంది పైగా ఉగ్రవాదులు హతమైనట్లు రక్షణ శాఖ ప్రకటించింది
కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని ట్రంప్ ఆఫర్ ను తిరస్కరించిన భారత్
రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టీస్ బీఆర్ గవాయ్ తెలిపారు.
INTERNATIONAL NEWS
టిబెట్ లో ఈరోజు ఉదయం వరుసగా భూకంపాలు సంభవించాయి
ఉక్రెయిన్ తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించాడు
పుల్వామా దాడి మా పనే అంటూ అంగీకరించిన పాకిస్తాన్
చారిత్రక విజయం సాధించామని పాకిస్తాన్ ప్రధాని ప్రకటించాడు
BUSINESS NEWS
భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతతలు తగ్గిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో ఈ వారం లాభాల బాటలో నడిచే అవకాశం ఉంది.
SPORTS NEWS
ముక్కోణపు టోర్నీ ఫైనల్లో శ్రీలంకపై భారత మహిళల జట్టు ఘన విజయం సిరీస్ కైవసం
మే 16 లేదా 17 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది
EDUCATION & JOBS UPDATES
తెలంగాణ బిసి గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలను మే 17 వరకు పొడిగించారు
తెలంగాణ ఎఫ్‌సెట్ ఫలితాలు విడుదల.
ఏపీ ఎఫ్‌సెట్ హాల్ టికెట్లు ఈరోజు విడుదల కానున్నాయి
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్