Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 12 – 02 – 2025

BIKKI NEWS (FEB. 12) : TODAY NEWS IN TELUGU on 12th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 12th FEBRUARY 2025

TELANGANA NEWS

రాజకీయలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణ చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు

నేటి నుండి మేడారం చిన్న జాతర ప్రారంభం కానుంది

మెట్రో విస్తరణను నిలిపివేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది.

డీఎస్సీ 2008 అభ్యర్థులకు వారంలో పోస్టింగులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

కుంభమేళాకు వెళ్లి వస్తూ తెలంగాణకు చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు.

రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటానని చిరంజీవి ప్రకటించారు

ANDHRA PRADESH NEWS

1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశం తమకు లేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు

ఎన్టీఆర్ జిల్లాలో వైరస్ తో 11 వేల కోళ్లు మృతి చెందాయి.

ఫిబ్రవరి చివరి వరకు ప్రతి ఆఫీసులో ఈ – ఆఫీస్ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశం.

NATIONAL NEWS

కృత్రిమ మేధాతో ఉద్యోగాలు పోవు, కొత్త ఉద్యోగాలు వస్తాయని పారిస్ ఏఐ సదస్సు వేదిక లో ప్రధాని మోడీ ప్రసంగించారు.

అవినీతి సూచీ 2024లో భారత్ 96 స్థానంలో నిలిచిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ తన నివేదికలో పేర్కొంది.

తనిఖీకి ముందే ఏవీఎంలలో ఉన్న సమాచారాన్ని తొలగించవద్దని ఎన్నికల కమిషన్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాశ్మీరులో బాంబు పేలుడు. ఇద్దరు సైనికుల మృతి.

బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని మమతా బెనర్జీ పేర్కొంది.

INTERNATIONAL NEWS

ఆర్టిపిసియల్ ఇంటిలిజెంట్స్ పై పారిస్ వేదికగా ప్రపంచ సదస్సు జరిగింది

పేపర్ స్ట్రాలను అమెరికా అధ్యక్షుడు నిషేధించాడు. ప్లాస్టిక్ స్ట్రాలనే వాడాలని సూచించాడు.

BUSINESS NEWS

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 76294 (- 1018)
నిఫ్టీ : 23072 (-310)

గూగుల్ మెసేజెస్ నుండి నేరుగా వాట్స్అప్ వీడియో కాల్ చేసే కొత్త ఫీచర్ త్వరలో రానుంది.

ఆదాని పై అమెరికాలో పెట్టిన కేసులను నిలిపివేయాలని ట్రంప్ ఆదేశించారు

SPORTS NEWS

వెన్ను నొప్పి కారణంగా ఛాంపియన్ ట్రోపి నుండి భారత స్పీడ్ గన్ బుమ్రా వైదొలిగాడు.

రంజిత ట్రోఫీ సెమీ ఫైనల్స్ కు విదర్భ, గుజరాత్, ముంబై చేరుకున్నాయి. కేరళ జమ్మూ కాశ్మీర్ మధ్య జరిగే మ్యాచ్ విజేత సెమీస్ కు చేరుతుంది.

గుజరాత్ టైటాన్స్ మెజారిటీ వాటా కొనుగోలు చేసిన టోరెంటో గ్రూప్

ఛాంపియన్ ట్రోఫి కి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది

నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది

EDUCATION & JOBS UPDATES

POSTAL GDS JOBS – 21,413 ఉద్యోగాలతో పోస్టల్ జాబ్ నోటిఫికేషన్

జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ – 1 ఫలితాలు విడుదల

తీరరక్షక దళంలో ఇంటర్ తో నావిక్ ఉద్యోగాలకై నోటిఫికేషన్

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు