BIKKI NEWS (APRIL 12) : TODAY NEWS IN TELUGU on 12th APRIL 2025
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 12th APRIL 2025
TELANGANA NEWS
ధరణి స్థానంలో భూ భారతి చట్టం ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి రానుంది
రెండో దశ మెట్రో విస్తరణలో ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో విస్తరించాలని సీఎం నిర్ణయం.
మూసీ నది అభివృద్ధిలో భాగంగా మీరు ఆలం చెరువును అభివృద్ధి చేయాలని సీఎం నిర్ణయం
రీజనల్ రింగ్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని, దానికి సమీపంలో భారీ డ్రైపోర్టును ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
జిల్లాకు 30 పాఠశాల చొప్పున ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించడానికి సర్కార్ యోచిస్తుంది
పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు
ANDHRA PRADESH NEWS
నేడు ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు
ఆరు వరుసగా మచిలీపట్నం – విజయవాడ హైవే విస్తరణకు ఎన్ హెచ్ ఎ ఐ – డి పి ఆర్ సిద్ధం చేస్తుంది
తుంగభద్ర నదిపై ఉన్న డ్యాం గేట్లనే తక్షణమే మార్చాలని నిర్ణయం
TTD – గోశాలలో గోవుల మృతి అవాస్తమని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
294 హైస్కూల్ ప్లస్ లలో ఇంటర్ విద్య కొనసాగింపు కు ప్రభుత్వం నిర్ణయం
NATIONAL NEWS
CHARDHAM – ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఎప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు.
SUPREME COURT – ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ప్రాథమిక హక్కులు ఉంటే ప్రజలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయని సుప్రీంకోర్టు ఈడీ కి చురకలు అంటించింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అన్నా డీఎంకే ల మధ్య పొత్తు కుదిరింది.
UGC – యుజిసి చైర్మన్ గా నితీష్ జోషి కి బాధ్యతలు అప్పగించారు.
EV – ఢిల్లీలో విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన మహిళలకు 31 వేల రూపాయల రాయితీని ప్రభుత్వం ప్రకటించింది
PADMA AWARDS 2026 – పద్మ అవార్డులు 2026 కు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది
INTERNATIONAL NEWS
EVM HACK : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) హ్యాకింగ్ చేయడం చాలా సులభమని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బర్డ్ వ్యాఖ్యలు
TARIFF WAR – అమెరికాపై 125% సుంకాలు విధించిన చైనా
చైనాపై 145 శాతం సుంకాలు విధించిన అమెరికా
హిందూఫోబియాను గుర్తించిన తొలి అమెరికా రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ఈ బిల్లుకు ఆమోదం లభించింది.
హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సీమెన్స్ కంపెనీ సీఈవో.
BUSINESS NEWS
STOCK MARKET – భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ లు
సెన్సెక్స్ : 75157.26 (1310.11)
నిఫ్టీ : 22,828.55 (429.40)
GOLD RATE – చారిత్రక రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర. శుక్రవారం 96,450 కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం ధర.
SPORTS NEWS
IPL 2025 – ధోని కెప్టెన్సీ లోను రాతమారని చెన్నై. కోల్‌కతా తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాభవం.
జేమ్స్ ఆండర్సన్ కు నైట్ వుడ్ పురస్కారం ప్రకటించిన బ్రిటిష్ ప్రభుత్వం. ఈ అవార్డు పొందిన 13వ క్రికెటర్ గా గుర్తింపు.
EDUCATION & JOBS UPDATES
AP INTER RESULTS : నేడు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఉదయం 11.00: గంటలకు విడుదల చేయనున్నారు.
RRB JOBS : 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు నేటి నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది
TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది ఏప్రిల్ 15 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు
AGNIVEER 2025 : అగ్ని వీర్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించారు
- CARE TAKER JOBS – బాసర ట్రిపుల్ ఐటీలో కేర్ టేకర్ జాబ్స్
- IIIT BASARA 2025 RESULTS – ట్రిపుల్ ఐటీ బాసర ఫలితాలు
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్