Home > TOP NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 05- 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 05- 2025

BIKKI NEWS (MAY 11) : TODAY NEWS IN TELUGU on 11th MAY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 11th MAY 2025

TELANGANA NEWS

నేడు ఇందిరమ్మ ఇళ్ళ రెండో జాబితా విడుదల

72 వా మిస్ వరల్డ్ పోటీలకు ఘనంగా శ్రీకారం

తెలంగాణలో తగ్గిన జననాల రేటు. 2020 తో పోలిస్తే 2021లో 58 వేలు తక్కువ

70 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్

మరో 12 కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో ఇంటర్మీడియట్ విద్య అమలు

కర్రెగుట్ట నుండి బలగాలను వెనక్కి పిలిపించిన కేంద్ర హోమ్ శాఖ

మే 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

ANDHRA PRADESH NEWS

మే 12 నుండి జూన్ 13 వరకు ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు

ఆదర్శ ప్రాథమిక బడుల హెడ్మాస్టర్ లగా సబ్జెక్టు టీచర్ల నియామకం

కరుణా కారణంగా ఏపీలో లక్ష మందికి పైగా చనిపోయారని సీఆర్‌ఎస్ నివేదిక లో వెల్లడించారు.

ఆపరేషన్ సింధూర్ పాకిస్థాన్ కు మరిచిపోని పాఠం నేర్పిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు

రాష్ట్ర రహదారులన్నిటిని డబుల్ రోడ్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం

అమరావతి ఓఆర్ఆర్ పై భూసేకరణ భారాన్ని కేంద్రం, రాష్ట్రం భరించాలని ప్రతిపాదన

NATIONAL NEWS

భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిని ఇరుదేశాలు ధ్రువీకరించాయి.

అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే పాకిస్తాన్ డ్రోన్లు సహాయంతో భారత్ వైపు దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి.

భారత్ పై జరిగే ఏ ఉగ్రదాడైనా ఇకమీద యుద్ధ చర్యగానే భావిస్తామని భారత్ ప్రకటించింది

ఆపరేషన్ సింధూరులో మోస్ట్ వాంటెడ్ ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత్ ప్రకటించింది

ఇస్లాం పేరుతో పాకిస్థాన్ మరణ హోమం చేస్తుందని అససుద్దీన్ ఓవైసీ తెలిపారు

సైనిక అవసరాల కోసం హ్యూమనాయిడు రోబోలను అభివృద్ధి చేస్తున్న డిఆర్డిఓ

INTERNATIONAL NEWS

భేషరతు కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ సిద్ధమని ప్రకటించింది.

అవామీ లీగ్ పార్టీ పై బంగ్లాదేశ్ లో నిషేధం విధించారు

పాకిస్తాన్ కు అండగా ఉంటామని చైనా ప్రకటించింది

శుక్ర గ్రహం పై పరిశోధనల కోసం వెళ్లిన సోవియట్ ఉపగ్రహం కాస్మోస్ 482 భూ వాతావరణంలోకి ప్రవేశించింది

BUSINESS NEWS

అమెరికా చైనా దేశాల మధ్య టారిఫ్ ల యుద్ధానికి తెరదించేలా చర్చలు ప్రారంభమయ్యాయి

అంతర్జాతీయ ఐపిఓ లలో భారత్ వాటా 22 శాతం

ఐఫోన్లన్నీ భారత్లో తయారు చేయాలని ఆపిల్ ప్రాథమికంగా నిర్ణయం

SPORTS NEWS

ఆర్చరీ ప్రపంచ కప్ లో భారత్ 5 పథకాలు కైవసం చేసుకుంది

మే నెలలోనే ఐపిఎల్ ముగించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోంది

టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికే యోచనలో విరాట్ కోహ్లీ ఉన్నాడని సమాచారం

EDUCATION & JOBS UPDATES

EAPCET RESULTS – నేడే తెలంగాణ ఎఫ్‌సెట్ ఫలితాలు

SBI JOBS – 2964 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

RRB లోకో పైలెట్ ఉద్యోగ దరఖాస్తు గడువు మే 20 వరకు పెంపు

TG ICET 2025 దరఖాస్తు గడువు మే 15 వరకు పెంపు

NCET 2025 నోటిఫికేషన్ విడుదలయ్యింది

UPSC JOBS – 84 ఉద్యోగాలకు నోటిఫికేషన్

SSC JOBS – స్టాప్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు