Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 02 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 11 – 02 – 2025

BIKKI NEWS (FEB. 11) : TODAY NEWS IN TELUGU on 11th FEBRUARY 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 11th FEBRUARY 2025

TELANGANA NEWS

2008 డిఎస్సీ నియామకాల ఆలస్యం పై హైకోర్టు ఆగ్రహం

కొడంగల్ లో చేపట్టిన రైతు దీక్ష లో పాల్గొన్న కేటీఆర్

బీర్ల ధరలు 15% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం నేటి నుండి అమలు.

ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన కులం సర్టిఫికెట్ తెలంగాణలో చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది

ఇసుక మాఫియా పై హైడ్రా ఉక్కు పాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుకను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి

ANDHRA PRADESH NEWS

బర్డ్ ప్లూ కారణంగా ఏపీ లో కోళ్ళ మరణాలు

రైతు బ్యాంకు కు వస్తే 15 నిమిషాలలో రుణం ఇవ్వాలి – బాబు

ఏపీ లో 1990 – 2022 మద్య 31.95% సముద్రపు తీరం కోతకు గురైందని కేంద్ర నివేదిక వెల్లడించింది

ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు

NATIONAL NEWS

మహ కుంభమేళా 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్

దోషులుగా తేలిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కావడం పట్ల ఆక్షేపం వ్యక్తం చేసిన సుప్రీం కోర్ట్

బెంగళూరులోని ఎలాహంక లో ఏరో ఇండియా ఎయిర్ షో జరుగుతుంది

ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లిన మోడీ

వీలైనంత త్వరగా జనాభా లెక్కలు చేపట్టండి – సోనియా గాంధీ డిమాండ్

పరీక్షలే సర్వస్వం కాదు విద్యార్థులతో మోడీ

INTERNATIONAL NEWS

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న బ్రిటన్

పాలస్తీనాకు గాజా ను తిరిగి ఇచ్చే హక్కు లేదని ట్రంప్ ప్రకటన

ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకం విధించిన అమెరికా

BUSINESS NEWS

88,500 రూపాయాలను తాకిన 10 గ్రాముల బంగారం ధర. ఒక్కరోజే 2430 రూపాయాల పెరిగింది.

సెన్సెక్స్ – 548, నిఫ్టీ – 178 పాయింట్లు కోల్పోయింది

SPORTS NEWS

లంకలో 14 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఆసీస్

ఆరంగేట్ర వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా కివీస్ బ్యాట్స్ మన్ బ్రిట్జ్‌కే (150) రికార్డు సాధించాడు.

EDUCATION & JOBS UPDATES

SBI CLERK JOBS ADMIT CARDS విడుదల

CUET PG 2025 దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఫిబ్రవరి 12 వరకు

JEE MAINS 2025 (I) FINAL KEY విడుదల

జేఈఈ మెయిన్స్ లో 12 ప్రశ్నలు తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ పస్టీయర్, 6,7,8,9 బ్యాక్‌లాగ్ అడ్మిషన్స్ కై నోటిఫికేషన్ విడుదల

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు