Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21- 04 – 2025

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 21- 04 – 2025

BIKKI NEWS (APRIL 11) : TODAY NEWS IN TELUGU on 11th APRIL 2025

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 11th APRIL 2025

TELANGANA NEWS

ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్రీ స్కూల్ (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలను) ప్రవేశపెట్టాలని సీఎం తెలిపారు.

రాజీవ్ యువ వికాసం కింద వ్యవసాయ యంత్ర పరికరాలను లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇకనుంచి దృవపత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను పిలవనుంది.

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని భట్టి ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు కేశవరావు సూచించారు

రాష్ట్ర కేడర్ గా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ పోస్ట్ లను మార్చాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన ఇంటర్ బోర్డు

ANDHRA PRADESH NEWS

నేడు ఒంటిమిట్ట కోదండ రాముడి ఆలయంలో కళ్యాణ మహోత్సవం

ఏపీ హైకోర్టులో పోసాని కృష్ణ మురళికి ఊరట

28 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

గండికోటకు యూనిస్కో గుర్తింపు పై చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం బృందం ప్రకటన

జగన్ కుటుంబం పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ అరెస్ట్

NATIONAL NEWS

ముంబై 26/11 పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌కు తీసుకువచ్చారు

బీహార్‌లో పిడుగుపాటుకు 21 మంది మృతి

ప్రసూతి మరణాలలో భారత్‌ 2023లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది

క్షయ వ్యాధితో 2023 లో మూడు లక్షల మంది మరణించారని నివేదిక తెలిపింది

మధ్యాహ్న భోజన సామాగ్రి ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది

ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3.54% అని నేచర్ జర్నల్ తన నివేదికలో తెలిపింది. మొదటి స్థానంలో చైనా రెండో స్థానంలో అమెరికా మూడో స్థానంలో యూరోపియన్ యూనియన్ నిలిచాయి

INTERNATIONAL NEWS

CHINA – అమెరికా బెదిరింపులు బ్లాక్ మెయిల్ లకు మేము భయపడమని చైనా స్పష్టం చేసింది.

అణు బాంబ కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన న్యూక్లియర్ గ్రావిటీ బాంబును అభివృద్ధి చేయాలని అమెరికా నిర్ణయం తీసుకుంది.

BUSINESS NEWS

GOLD RATE – ఒక్కరోజే మూడు వేల రూపాయలు పెరిగిన బంగారం ధర 24 క్యారెట్ల తులం బంగారం ధర 93,380కు చేరింది

INSIDER TRADING – ట్రంప్ పై ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు వెళ్ళువెత్తాయి. తాను విధించిన టారిఫ్ లకు 90 రోజుల విరామం కల్పించడం అందులో భాగమేనని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేశాయి.

GDP – భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.1%గా ఉండొచ్చని మూడీస్ అంచనా వేసింది

SPORTS NEWS

IPL 2025 – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది

ఐపీఎల్ లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి

DHONI – మహేంద్ర సింగ్ ధోనీ కి చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు అప్పగించారు.

2028 లాస్ ఏంజిల్స్ ఒలంపిక్స్ లో 6 క్రికెట్ జట్లకు అవకాశం కల్పించాలని నిర్ణయం

EDUCATION & JOBS UPDATES

ఏపీ మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21కి వాయిదా పడింది

తెలంగాణలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ని రెండు నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు