Home > SPORTS > IPL > IPL 2025 : నేటి మ్యాచ్ లు – విజయవకాశాలు

IPL 2025 : నేటి మ్యాచ్ లు – విజయవకాశాలు

BIKKI NEWS (APR. 12) : IPL 2025 లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. TODAY IPL 2025 MATCHES and Review

TODAY IPL 2025 MATCHES and Review

LSG vs GT

ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుతో తలపడనుంది.

లక్నో మరియు గుజరాత్ జట్టు మధ్య ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లో జరగగా నాలుగు మ్యాచ్ లలో గుజరాత్ గెలవగా ఒక్క మ్యాచ్ లో మాత్రమే లక్నో జుట్టు గెలిచింది.

ప్రస్తుతం పాయింట్స్ పట్టికలో గుజరాత్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, లక్నో జట్టు ఆరవ స్థానంలో ఉంది.

SRH vs PBKS

సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.

ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 సార్లు తలపడగా హైదరాబాద్ జట్టు 16 సార్లు గెలిచింది. పంజాబ్ జట్టు 7 సార్లు మాత్రమే గెలిచింది.

పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు చివరిదైన పదో స్థానంలో ఉంటే, పంజాబ్ జట్టు ఐదో స్థానంలో ఉంది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు