BIKKI NEWS : చరిత్రలో ఈరోజు మే 17, Today in history may 17th
Today in history may 17th
దినోత్సవం
- ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం.
- ప్రపంచ రక్త పోటు దినోత్సవం
జననాలు
1749: ఎడ్వర్డ్ జెన్నర్, భౌతిక శాస్త్రవేత్త. (మ1823)
1906: శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి (మ.1961).
1920: శాంతకుమారి, సినీ నటి (మ.2006).
1945: బి.ఎస్.చంద్రశేఖర్, భారత క్రికెటర్.
1983: సాగర్ కె.చంద్ర , తెలుగు చలనచిత్ర దర్శకుడు.
1986: ఛార్మి, సినీ నటి.
మరణాలు
1971: మల్లెల దావీదు, తెలుగు క్రైస్తవ కీర్తనాకారుడు (జ.1890).
1996: వెనిగళ్ళ సుబ్బారావు, పెళ్ళిమంత్రాల బండారం పుస్తకం రాసిన హేతువాది (జ.1939).
2007: టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921)
2013: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి. (జ.1962)
2016: పశ్య రామిరెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1925)
2019: రాళ్ళపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు (జ.1945)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్