దినోత్సవం
- మాతృ దినోత్సవం.
సంఘటనలు
1952 : భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది.
1962: భారత రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవిని స్వీకరించాడు.
1967: భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.
2008: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
2011: మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్) పశ్చిమ బెంగాల్ లో, 34 ఏళ్ళ కమ్యూనిస్ట్ పాలనను, తుడిచి వేసింది.
జననాలు
1857: రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1932)
1905: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (మ.1977)
1909: వజ్ఝల కాళిదాసు, కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.
1956: రవిశంకర్, ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు..
1971: వాణి విశ్వనాథ్ , తెలుగు, తమిళ, మళయాల, చిత్రాల నటి .
మరణాలు
2001: ఆర్.కె. నారాయణ్, భారత నవలా రచయిత (జ.1906)
పండుగలు, జాతీయ దినాలు