చరిత్రలో ఈరోజు జూన్ 07

దినోత్సవం

  • ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం

సంఘటనలు

1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ.
1935: ఫ్రాన్స్ దేశానికి మొట్టమొదటి ప్రధాన మంత్రిగా పియెర్రీ లెవాల్.
1965: పెళ్ళి అయిన జంటలకు గర్భ నిరోధ పద్ధతులను చట్టబద్దం చేస్తూ, అమెరికా సుప్రీం కోర్టు తీర్పు.
1966: మాజీ హాలీవుడ్ సినిమా నటుడు, రోనాల్డ్ రీగన్ 33వ కాలిఫోర్నియా గవర్నరు అయ్యాడు.
1967: ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
1975: బీటా మాక్స్ వీడియో క్యాసెట్ రికార్డరును సోనీ విపణిలో ప్రవేశపెట్టింది.
1979: భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
1981: ఒపెరా పేరుతో ఇరాక్‌ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
1991: అగ్ని పర్వతం పినతూబో పేలి, 7 కి.మీ (4.5 మై) ఎత్తుకు బూడిద చిమ్మింది.

జననాలు

1943: రాయపాటి సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు
1953: లత , దక్షిణ భారత చలన చిత్ర నటి, టెలివిజన్ నటి
1960: సరిత, దక్షిణ భారత చలన చిత్రనటి
1974: మహేష్ భూపతి, భారత టెన్నిస్ క్రీడాకారుడు
1981: అమృత రావు , మోడల్, తెలుగు, హిందీ సినీ నటీ .
1993: అనురాగ్ కులకర్ణి , నేపథ్య గాయకుడు .

మరణాలు

1967: డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893)
2002: బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912)
2005: బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (జ.1920)
2009: భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939)
2011: నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు. (జ.1933)
2013: జె.వి.రాఘవులు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
2016: జి.వి.రాఘవులు, సి.పి.ఐ. (ఎం.ఎల్.) నాయకుడు. (జ.1927)
2020: చిరంజీవి సర్జా, కన్నడ సినిమా నటుడు. (జ. 1980)