చరిత్రలో ఈరోజు జూన్ 29

BIKKI NEWS : TODAY IN HISTORY JUNE 29th

TODAY IN HISTORY JUNE 29th

దినోత్సవం

  • గణాంక దినోత్సవం.
  • జాతీయ కెమెరా దినోత్సవం

సంఘటనలు

1757: రాబర్ట్ క్లైవ్ ముర్షీదాబాద్ లో ప్రవేశించి మీర్ జాఫర్ ను బెంగాల్, బీహార్, అస్సాం లకు నవాబుగా ప్రకటించాడు.
1914: ఆస్టరాయిడ్ # 791 (పేరు ‘అని’) ని జి.న్యూజ్ మిన్ కనుగొన్న రోజు.
1922: ఆస్టరాయిడ్ # 979 (పేరు ‘ఇల్సెవా’) ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు.
1927: అమెరికా పశ్చిమ తీరం నుంచి మొదటి సారిగా విమానం హవాయి చేరినది.

జననాలు

1858: జార్జి వాషింగ్టన్ గోఎథల్స్, పనామా కాలువను కట్టిన ఇంజినీరు. (మ.1928)
1864: అశుతోష్ ముఖర్జీ, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త, గణితం, సైన్సు, న్యాయశాస్త్రాల్లో నిష్ణాతుడు, సాహితీ వేత్త, సంఘసంస్కర్త, తత్త్వవేత్త. (మ.1924)
1879: ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (మ.1950)
1893: పి.సి.మహలనోబిస్, భారత ప్రణాళిక పథానికి నిర్దేశకుడు. (మ.1972)
1901: అమల్ కుమార్ సర్కార్, భారత దేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 2001)
1965: రోజా రమణి బోయపాటి, రచయిత్రి, ఉపాధ్యాయిని.
1973: కార్తీక్ రాజా , సంగీత దర్శకుడు.
1992: కార్తీక నాయర్ , దక్షిణ భారత సినీ నటి.

మరణాలు

1998: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. పౌరాణిక బ్రహ్మ పేరు గాంచినాడు (జ.1911)
2023: సాయిచంద్, తెలంగాణ కళాకారుడు, గాయకుడు (జ. 1984)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు