BIKKI NEWS : చరిత్రలో ఈరోజు జూన్ 28. TODAY IN HISTORY JUNE 28th
TODAY IN HISTORY JUNE 28th
దినోత్సవం
- పేదల దినోత్సవం.
- నేషనల్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ డే
సంఘటనలు
1914: ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు..
జననాలు
1920: బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
1921: పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004)
1931: ముళ్ళపూడి వెంకటరమణ, తెలుగు నవల, కథ, సినిమా, హాస్య కథ రచయిత. (మ.2011)
1935: ఆచంట వెంకటరత్నం నాయుడు, నాటక రచయిత (మ.2015)
1968: తులసి , తెలుగు చలనచిత్ర నటి .
1976: పెండెం జగదీశ్వర్, బాలల కథారచయిత. (మ.2018)
మరణాలు
1836: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1751).
1909: దంపూరు వెంకట నరసయ్య – నేటివ్ అడ్వొకేట్, నెల్లూర్ పయొనీర్, పీపుల్స్ ఫ్రెండ్, ఆంధ్ర భాషా గ్రామవర్తమాని అనే పత్రికల సంపాదకుడు. (జ.1849)
1983: నల్లపాటి వెంకటరామయ్య, ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (జ.1901)
1964: ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899)
2019: అబ్బూరి ఛాయాదేవి తెలుగు కథా రచయిత్రి (జ.1933)
2022: పల్లోంజీ షాపూర్‌జీ మిస్త్రీ, అంతర్జాతీయ వ్యాపారవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1929)
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్