BIKKI NEWS : TODAY IN HISTORY JUNE 22nd. చరిత్రలో ఈరోజు జూన్ 22.
TODAY IN HISTORY JUNE 22nd
దినోత్సవం
సంఘటనలు
1897: ‘రాండ్’, ‘ఆయెర్ స్ట్’ అనే ఇద్దరు బ్రిటిష్ వలస పాలన అధికార్లను మహారాష్ట్రలోని పూనాలో ‘ఛాపేకర్ సోదరులు (దామొదర్ హరి, వాసుదేవ హరి, బాలకృష్ణ హరి) ‘, ‘ మహాదెవ్ వినాయక్ రనడే ‘ లు చంపేసారు. ‘ఛాపేకర్ సోదరులు’, ‘రనడే’ దొరికిన తరువాత, బ్రిటిష్ వారు వారిని ఉరి తీసారు. ‘ఖండొ విష్ణు సాథె’ అనే పాఠశాల విద్యార్థిని, కుట్రకు సహకరింఛాడని 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి అమరవీరులుగా వారిని పేర్కొంటారు. ‘1897 జూన్ 22’ అనే మరాఠీ సినిమా ఈ సంఘటనే ఆధారం.
1940: సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
1952: విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైంది.
2023: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.
జననాలు
1898: చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, కర్ణాటక సంగీత విద్యాంసులు, వాగ్గేయకారులు. (మ.1975)
1932: అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు. (మ.2005)
1939: అడాయీ యోనత్, ఇజ్రాయిల్‌కు చెందిన మహిళా శాస్త్రవేత్త, రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత.
1945: గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (మ.2015)
1954: దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017)
1974: విజయ్, తమిళ చిత్రాల సినీనటుడు, నేపథ్య గాయకుడు .
1974: దేవయాని, తెలుగు, తమిళ,హిందీ, మలయాళం, బెంగాలీ చిత్ర నటి.
మరణాలు
1951: చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1889)
1975: అన్నే అంజయ్య, దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1905)
1969: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (జ.1922)
1994: ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1908)
2003: కోదాటి లక్ష్మీ నరసింహారావు.
2008: జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, రచయిత. (జ.1937)
2016: జె. వి. రమణమూర్తి, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
2021: దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (జ. 1945)
- BSc HortiCulture – బీఎస్సీ హర్టీకల్చర్ అడ్మిషన్లు
- International Plastic Bag Free Day – నో ప్లాస్టిక్ బ్యాగ్ డే
- Thalliki Vandanam – జూలై 10న తల్లికి వందనం
- DOST – ఆ విద్యార్థులకు డిగ్రీ స్పాట్ అడ్మిషన్ లలో అవకాశం
- Jobs – తాండూరు సిమెంట్ ప్యాక్టరీలో ఉద్యోగాలు