Home > TODAY IN HISTORY > చరిత్రలో ఈరోజు జూన్ 19

చరిత్రలో ఈరోజు జూన్ 19

TODAY IN HISTORY JUNE 19th

దినోత్సవం

  • నేషనల్ వాచ్ డే.

సంఘటనలు

1829: లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన ‘ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం’ బ్రిటిషు రాజు అనుమతి పొందింది.
2009: 32 సంవత్సరముల అనంతరం భారత దేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
1953: అమెరికా కు చెందిన అణు శక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన ‘జూలియస్’, ‘ఎథెల్ రోసెన్ బెర్గ్’ అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
1964: అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
1989: ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణ స్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).

జననాలు

1623: బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ. 1662)
1728: రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806)
1928: భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషా శాస్త్ర అధ్యాపకులు. (మ. 2012)
1939: నూతలపాటి సాంబయ్య, నాటక రంగ ప్రముఖుడు
1945 : నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం.
1970: రాహుల్ గాంధీ, భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు.
1985: కాజల్ అగర్వాల్, భారతీయ చలన చిత్ర నటీమణి.

మరణాలు

2001: జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951)
2006: ఐరన్ లెగ్ శాస్త్రి , తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
2018: నేరెళ్ళ వేణు మాధవ్, ధ్వన్యనుకరుణ కళాకారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత (జ. 1932)
2019: డి.కె.చౌట భారతదేశ వ్యాపార వేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. (జ. 1938)

TODAY IN HISTORY JUNE 19th

LATEST JOB NOTIFICATIONS LINK

OUR TELEGRAM CHANNEL LINK