BIKKI NEWS : TODAY IN HISTORY JULY 13th
TODAY IN HISTORY JULY 13th
సంఘటనలు
1930: మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
జననాలు
1905: వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (మ. 1986)
1915: గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009)
1924: హీరాలాల్ మోరియా, పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (మ.2006)
1941: టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు.
1964: ఉత్పల్ చటర్జీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1987: అజ్మల్ కసబ్, పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాది. (మ.2010)
మరణాలు
2013: కోడి సర్వయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.