BIKKI NEWS : TODAY IN HISTORY JANUARY 7th. చరిత్రలో ఈరోజు జనవరి 7
TODAY IN HISTORY JANUARY 7th
సంఘటనలు
1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.
2018: తెలంగాణ ముఖ్యమంత్రి నియోజకవర్గంమైన గజ్వేల్ లో తెలంగాణ కాంట్రిబ్టూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్యర్యంలో అయుత ధర్మదీక్ష నిర్వహించడం జరుగుతుంది.
జననాలు
1935: శశికళ కకొడ్కర్, గోవాకు చెందిన రాజకీయ నాయకురాలు. (మ.2016)
1937: దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ.1987)
1938: బి.సరోజాదేవి , దక్షిణ భారత చలన చిత్ర నటి
1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
1951: కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(మ.2023)
1967: ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020)
1972: ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.
1979: బిపాషా బసు, భారతీయ చలనచిత్ర నటి , మోడల్.
1989: పార్వతీ మెల్టన్ , తెలుగు, భారతీయ భాషల సినీనటి
మరణాలు
1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
2002: బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927)
2008: ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936)
- TG EdCET 2025 RESULTS
- RRB RPF CONSTABLE RESULTS కోసం క్లిక్ చేయండి
- EdCET 2025 RESULTS కోసం క్లిక్ చేయండి
- HOTEL MANAGEMENT ADMISSIONS – హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్లు
- CURRENT AFFAIRS 20th JUNE 2025 – కరెంట్ అఫైర్స్